వెండితెరపై నటన, డ్యాన్స్‌లతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే చేపల ఫ్రై చేసి అదరగొట్టారు. తన తల్లి అంజనీదేవితో శెభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో వెళ్లిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు, గరిటె తిప్పి చేపలు పులుసు ఘుమఘుమలాడించారు. ఈ వీడియో ట్వీట్ చేసిన ఆయన కుమార్తె ప్రసీద.. ప్రపంచంలోనే బెస్ట్ ఫిష్‌ను నాన్న వండారని ఆనందం వ్యక్తం చేశారు.
-
Weekend special: Dad’s fish pulusu. My dad makes the best fish in the world!!! And yes, he’s never wrong in telling if there’s enough salt or not, just by its smell. An expert indeed. @UVKrishnamRaju #fishpulusu #weekendspecial #daddydearest pic.twitter.com/7DCFmR51Q1
— Praseedha Uppalapati (@PraseedhaU) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Weekend special: Dad’s fish pulusu. My dad makes the best fish in the world!!! And yes, he’s never wrong in telling if there’s enough salt or not, just by its smell. An expert indeed. @UVKrishnamRaju #fishpulusu #weekendspecial #daddydearest pic.twitter.com/7DCFmR51Q1
— Praseedha Uppalapati (@PraseedhaU) August 29, 2020Weekend special: Dad’s fish pulusu. My dad makes the best fish in the world!!! And yes, he’s never wrong in telling if there’s enough salt or not, just by its smell. An expert indeed. @UVKrishnamRaju #fishpulusu #weekendspecial #daddydearest pic.twitter.com/7DCFmR51Q1
— Praseedha Uppalapati (@PraseedhaU) August 29, 2020
ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన కృష్ణంరాజు.. వీకెండ్ సందర్భంగా కుటుంబం మొత్తానికి చేపల పులుసు చేసేందుకు సమయం తీసుకున్నానని రాసుకొచ్చారు.
ఈయన ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలో ఓ నిర్మాత ఉన్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఇది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.