ETV Bharat / sitara

వచ్చే సంక్రాంతికి పవన్​-క్రిష్​ సినిమా - krish pawankalyan movie released sankranthi 2022

క్రిష్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్​కళ్యాణ్​ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం టైటిల్​, ఫస్ట్​లుక్​ను శివరాత్రి కానుకగా రిలీజ్​ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

pawan
పవన్​
author img

By

Published : Feb 28, 2021, 2:02 PM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా దర్శకుడు క్రిష్​ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా టైటిల్​, ఫస్ట్​లుక్​ను శివరాత్రి కానుకగా రిలీజ్​ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ బృందం రంగంలోకి దిగబోతోంది. 'ఆక్వామెన్‌', 'వార్‌ క్రాఫ్ట్‌' తదితర చిత్రాలకు పనిచేసిన బెన్‌లాక్‌ నేతృత్వంలో పవన్‌ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ రూపొందనున్నాయి. పిరియాడికల్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. ఇందులో పవన్‌ సరసన బాలీవుడ్‌ భామ ఆడిపాడనున్నట్టు సమాచారం. ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్‌ నటుల్నే ఎంపిక చేయనున్నట్టు తెలిసింది.

ఇదీ చూడండి: పవర్​ స్టార్​, సూపర్ ​​స్టార్​ బాక్సాఫీస్​ వార్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.