ETV Bharat / sitara

పవన్​-క్రిష్ సినిమాకు ఆసక్తికర టైటిల్!​

సినీ కెరీర్​కు ఫుల్​స్టాప్​ పెట్టేశాడు అనుకున్న లోపే రీఎంట్రీ ఇచ్చి అభిమానుల్ని సంతోషంలో మునిగిపోయేలా చేశాడు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్ . ఈ ఏడాది సినీప్రియులకు డబుల్​ ట్రీట్​ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ హీరో కొత్త సినిమా పేర్లలోనూ విభిన్నత చూపుతున్నాడు. తాజాగా పవన్.. క్రిష్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ చిత్రం టైటిల్​ వైరల్​ అవుతోంది.

Krish - Pawan Film Got The Title virupakshi
పవన్​కల్యాణ్​ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్​
author img

By

Published : Feb 11, 2020, 5:02 PM IST

Updated : Mar 1, 2020, 12:15 AM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ రీఎంట్రీ చిత్రం 'పింక్​' రీమేక్​ ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటే క్రిష్‌తో చేస్తున్న పాన్‌ ఇండియా చిత్రమూ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఇది కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఏక కాలంలోనే ఈ రెండు సినిమాలు చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.

'పింక్‌' రీమేక్‌ కోసం 'వకీల్‌ సాబ్‌' అనే పేరును ఖరారు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా పవన్‌ - క్రిష్‌ల చిత్ర టైటిల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర పేరు బయటకొచ్చింది. ఏఎమ్​ రత్నం నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని మొఘలాయిల కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్‌ రాబిన్‌హుడ్‌ తరహాలో 'విరు' అన్న పేరుమోసిన దొంగగా దర్శనమివ్వనున్నాడు. ఈ పేరు మీదుగానే ఈ చిత్రానికి 'విరూపాక్షి' అన్న టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Krish - Pawan Film Got The Title virupakshi
పవన్​కల్యాణ్​ కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్​

ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో పవన్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవర్‌స్టార్‌కు జోడీగా ఇద్దరు నాయికలు కనిపించనున్నారు. కీర్తి సురేష్, కియారా అద్వాణీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పవన్​కల్యాణ్​ తర్వాత మరో మెగా హీరోతో క్రిష్​!

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI PAR14
RS-DEBATE-MEMBERS
Insufficient allocation for SC/ST welfare in Bud: RS members
         New Delhi, Feb 11 (PTI) Members in Rajya Sabha on Tuesday
raised the issue of "insufficient" budget allocation for
welfare of SC/ST communities.
         Participating in the debate on the Union Budget 2020-21,
Narendra Jadhav (Nominated) said, "Provision for welfare of
SC/STs should have been higher as budget has only Rs 83,257
crore allocation for them which is barely 2.35 per cent higher
than the previous budget and given the inflation the hike is
nil".
         Abdul Wahab (IUML) said "injustice" has been meted out to
minorities who have been totally ignored in the budget and
added that devaluation of the rupee was another major concern.
         Amee Yajnik (Cong) said 5,000 high networth individuals
have left the country.
         She alleged that the Skill India initiative has
completely failed while six crore micro industries have closed
down and the government was providing "fudged data" of
development.
         Md Ali Khan (Cong) said under the present regime
regional governments have weakened.
         K J Alphons (BJP) said the budget is holistic and
initiatives by the present government have led to enrolment of
93 per cent of girls at primary level, 83 per cent at high
school level and 53 per cent at higher secondary level.
         Congress leader Pratap Singh Bajwa highlighted that share
of the farm sector in the country's economy has come down to
13.9 per cent now from 30 per cent in 1990.
He said the youth of agrarian states like Punjab are more
interested in going abroad than doing farming.
          Bajwa demanded that the government support the farm
sector so that it grows at over 15 per cent for the next 8 to
10 years from the present 2.5 per cent.
         Farming activities of farmers with up to five acres of
lands should be included in the rural employment guarantee
scheme MGNREGA, he demanded
He also demanded crop support price for maize for
diversification and a bonus of Rs 100 per quintal for dealing
with the issue of stubble burning.
         He also asked for release of the Rs 31,000 crore pending
allocation to Punjab.
         Another Congress member M V Rajeev Gowda alleged that the
Centre has reduced budget allocations for its flagship
programmes especially for health and education for the next
fiscal as compared to budget estimates for this fiscal.
         Congress member Sayed Nasir Hussain and BJP members Gopal
Narayan Singh, Ajay Pratap Sigh and G V L Narasimha Rao also
participated in the debate. PTI NAM KKS
DV
DV
02111545
NNNN
Last Updated : Mar 1, 2020, 12:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.