ETV Bharat / sitara

కౌసల్య కృష్ణమూర్తిలో ఈ పాట విన్నారా..? - movie

తమిళంలో హిట్టైన 'కానా' చిత్రానికి రీమేక్​గా తెలుగులో తెరకెక్కుతోన్న 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో ఓ పాట విడుదలైంది. మాతృకలో సాంగ్​ మాదిరే తెలుగు పాట ఆకట్టుకుంటోంది.

ఐశ్వర్య రాజేశ్
author img

By

Published : Jun 25, 2019, 9:05 AM IST

ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. తాజాగా ఈ చిత్రంలో 'ముద్దబంతి పూవ్వు ఇలా..' అనే పాట విడుదలైంది. తమిళ చిత్రం 'కానా'కు రీమేక్​గా తెరకెక్కుతోంది 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం. మాతృకలో ఉన్న 'ఒత్తాయడి పాదయిలా..' అంటూ సాగే పాటను తెలుగులో 'ముద్దబంతి పువ్వు..' పేరుతో రూపొందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తమిళలో హిట్టైన ఆ సాంగ్​ తెలుగులోనూ అంతే రీతిలో ఆకట్టుకుంటోంది. అక్కడ దాదాపు 7కోట్ల మంది ఆ పాటను వీక్షించారు. ధిబు నినాన్ థామస్ సంగీతం సమకూర్చిన ఈ తెలుగు పాటను యాజిన్ నజీర్ ఆలపించాడు. కృష్ణకాంత్ సాహిత్యమందించాడు.

క్రికెట్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. క్రికెటర్ కావాలనే ఓ అమ్మాయి తన కలను ఎలా నెరవేర్చుకుంది అనేది ప్రధాన కథాంశం. కేఏ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: రాములమ్మకు బర్త్​డే విషెస్ చెప్పిన మహేశ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Arlington, Virginia - 24 June 2019
1. Car arrives at the Pentagon, current US Army Secretary and acting Secretary of Defense Mark Esper gets out and walks up the stairs
STORYLINE:
President Donald Trump's pick for new defense secretary is an army veteran who served in the first Iraq war and also has experience as a national security adviser on Capitol Hill as well as a defense industry lobbyist.
Trump announced Friday that he would nominate Mark Esper to lead the Pentagon.
Trump had already named Esper, his current Army Secretary, to lead the Defense Department on an acting basis, starting Sunday.
"I know Mark, and have no doubt he will do a fantastic job!" the president tweeted Tuesday.
Last week's move came after acting Defense Secretary Patrick Shanahan withdrew from the job before his formal nomination had gone to the Senate.
He cited a "painful" family situation that would hurt his children and reopen "wounds we have worked years to heal".
Esper was sworn in as army secretary in November 2017 following a seven-year stint as vice president for government relations at defense contractor Raytheon.
That lobbyist background raised immediate alarms from Citizens for Responsibility and Ethics in Washington, which said that Raytheon had recently won multiple government contracts worth hundreds of millions of dollars.
Esper previously served a national security adviser for former Senate Majority Leader Bill Frist.
He was policy director for the House Armed Services Committee and a professional staff member on the Senate Foreign Relations committee and advised former Defense Secretary Chuck Hagel when he was in the Senate.
He's also served as a deputy assistant secretary of defense and was a war planner on the Army staff.
It is not clear whether Esper's defense industry background might complicate any confirmation prospects.
Esper spent more than a decade in the Army, including serving in the Persian Gulf War in 1990 and 1991 with the 101st Airborne Division. He has won the Bronze Star Medal and other awards.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.