ETV Bharat / sitara

కపూర్​ ఫ్యామిలీ నుంచి మరో ముద్దుగుమ్మ - Sanjay Kapoor's daughter Shanaya kapoor

బాలీవుడ్​ నటుడు సంజయ్​ కపూర్​ కుమార్తె శనాయా కపూర్​ త్వరలోనే వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్ ఈ ముద్దుగుమ్మను పరిచయం చేయబోతున్నారు.

Shanaya
షానయ కపూర్
author img

By

Published : Mar 22, 2021, 8:28 PM IST

కపూర్​ కుటుంబం నుంచి మరో ముద్దుగుమ్మ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతుంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ కుమార్తె శనాయా కపూర్‌ త్వరలోనే ఓ కొత్త సినిమాతో పరిచయం కానుంది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శనాయా అందాలొలికిస్తూ హొయలుపోతున్న వీడియోను షేర్‌ చేశారు.

సంజయ్​ కపూర్, నటుడు అనిల్​ కపూర్​​, నిర్మాత బోణీకపూర్​ అన్నదమ్ములు. ఇప్పటికే అనిల్​ వారసురాలిగా సోనమ్​, బోణీ వారసురాలిగా జాన్వీ కపూర్​ పలు హిట్​ సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి శనాయా ఎలా రాణిస్తుందో చూడాలి మరి.

Shanaya
శనాయా కపూర్
Shanaya
శనాయా కపూర్
Shanaya
శనాయా కపూర్
Shanaya
Shanaya
శనాయా కపూర్
Shanaya
Shanaya
శనాయా కపూర్
Shanaya
శనాయా కపూర్
Shanaya
Shanaya
శనాయా కపూర్

ఇదీ చూడండి: ముద్దు అడిగిన ఫ్యాన్​కు జాన్వీ ఫన్నీ రిప్లై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.