ETV Bharat / sitara

ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా 'కిల్లర్ అప్​డేట్' - ప్రభాస్ దీపికా పదుకొణె

ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్​డేట్​ను త్వరలో అభిమానులతో పంచుకోనున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. దీంతో అభిమానులు అప్పుడే ఆనందంలో మునిగి తేలుతున్నారు.

killer update from nag ashwin movie on prabhas birthday
ప్రభాస్
author img

By

Published : Oct 7, 2020, 3:50 PM IST

అక్టోబరు 23న కథానాయకుడు ప్రభాస్ పుట్టినరోజు. ప్రస్తుతం మూడు సినిమాలను డార్లింగ్ చేస్తుండటం వల్ల వాటి అప్​డేట్​ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్​ను ట్యాగ్​ చేస్తూ ఓ నెటిజన్​ ట్వీట్ చేశారు. స్పందించిన నాగ్ అశ్విన్.. 'కిల్లర్ అప్​డేట్' త్వరలో రానుందని స్పష్టం చేశారు.

  • Birthday something simple only...ee corona valla mana shoot start ke inka chaala time undi...so can't reveal much now...but one killer update ull get before bday only..v v soon.... :)

    — Nag Ashwin (@nagashwin7) October 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ కరోనా వల్ల షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా సమయముంది. అందువల్లే సినిమా గురించి ఎక్కువగా పంచుకోలేకపోతున్నాం. కానీ ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందు ఓ కిల్లర్ అప్​డేట్​తో మీ ముందుకొస్తాం" అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్​గా నటిస్తోంది. దిగ్గజ సింగీతం శ్రీనివాసరావు.. దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్​పై అశ్వనీదత్.. భారీ బడ్జెట్​తో నిర్మించనున్నారు. ఈ ఏడాది డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.