ETV Bharat / sitara

మాతృత్వ అనుభూతి పొందుతోన్న కీర్తి సురేశ్..! - keerthy suresh new cinema

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'పెంగ్విన్' లుక్​ విడుదలైంది. ఇందులో గర్భవతి పాత్రలో కనిపించనుందీ భామ.

హీరోయిన్ కీర్తి సురేశ్
author img

By

Published : Oct 17, 2019, 2:28 PM IST

Updated : Oct 17, 2019, 4:18 PM IST

హీరోయిన్ కీర్తి సురేశ్.. నాయికా ప్రాధాన్యమున్న మరో సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. 'పెంగ్విన్' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. చీకట్లో తన కడుపుపై కీర్తి చేయివేసి నిల్చున్న ఈ ఫొటో ఆసక్తి రేపుతోంది.

Penguin movie first look
పెంగ్విన్ సినిమా లుక్​

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్నాడు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయన్ సంతానం, ప్యాషన్​ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇది చదవండి: పుట్టినరోజున హీరోయిన్ కీర్తి సురేష్ కానుక

హీరోయిన్ కీర్తి సురేశ్.. నాయికా ప్రాధాన్యమున్న మరో సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. 'పెంగ్విన్' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. చీకట్లో తన కడుపుపై కీర్తి చేయివేసి నిల్చున్న ఈ ఫొటో ఆసక్తి రేపుతోంది.

Penguin movie first look
పెంగ్విన్ సినిమా లుక్​

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్నాడు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయన్ సంతానం, ప్యాషన్​ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇది చదవండి: పుట్టినరోజున హీరోయిన్ కీర్తి సురేష్ కానుక

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 17 October 2019
1. Wide of press conference
2. SOUNDBITE (English) Claudia Mo, pro-democracy lawmaker:
"We can't help feeling that this entire thing is a part of this plan to shed the blood on Hong Kong's peaceful protests. If you think you are being peaceful and you are safe, you are not. And so think twice before you take to the street. And It also happens that Jimmy (Sham) is also running in the upcoming district council election. And this attack might just (be), once again, politically motivated, not just on the protest front, but on the election front."
3. Mid of press conference
4. SOUNDBITE (English) Kenneth Leung, pro-democracy lawmaker:
"And this is not a single incident. Since July this year, more than seven legislators, district council candidates have been under vicious attacks and got hurt, and in none of these cases have we got a suspect arrested."
5. Wide of press conference
STORYLINE:
Pro-democracy lawmakers denounced an attack on a leading activist in Hong Kong before Thursday's legislative council meeting.
Assailants with hammers attacked protest organizer Jimmy Sham Wednesday.
During a press conference Thursday morning, lawmaker Claudia Mo called the assault "politically motivated."
Sham's attack was reported by his Civil Human Rights Front, which has organized large demonstrations. Sham was on his way to an evening meeting in Kowloon when the four or five attackers pounced, leaving him with bloody head injuries but conscious, the Front said on its Facebook page.
Sham has been one of the public faces of the anti-government protest movement now in its fifth month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 17, 2019, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.