ETV Bharat / sitara

చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేశ్.. స్పెషల్ వీడియో రిలీజ్ - chiranjeevi rakhi pournami

చిరు కొత్త చిత్రంలో కీర్తి సురేశ్​ ప్రధాన పాత్ర కోసం ఎంపికైంది. ఇందులో మెగాస్టార్​కు ఆమె సోదరిగా కనిపించనుంది. రాఖీ సందర్భంగా వీరిద్దరిపై తీసిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.

chiranjeevi keerthi suresh
చిరంజీవి కీర్తి సురేశ్
author img

By

Published : Aug 22, 2021, 1:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు, రాఖీ పండగ.. ఈసారి ఒకేరోజు వచ్చాయి. దీంతో తన కొత్త సినిమాకు 'భోళా శంకర్' అని టైటిల్​ పెట్టడం సహా మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. అలానే మరో సర్​ప్రైజ్​ వీడియో కూడా రిలీజ్​ చేశారు.

ఇందులో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తున్నట్లు ప్రకటించారు. రాఖీ సందర్భంగా మెగాస్టార్​కు ఆమె రాఖీ కట్టగా, కీర్తికి ఆయన స్వీట్ తినిపించారు. ఈ వీడియో చూడముచ్చటగా ఉంటూ, సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.