ETV Bharat / sitara

'గుడ్​లక్​ సఖి' సెన్సార్​ పూర్తి.. కొత్త టైటిల్​తో బిగ్​బీ-రకుల్​ సినిమా - యువనటుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో కీర్తిసురేశ్​, రణ్​వీర్​ సింగ్​-అలియా భట్​, అమితాబ్​ బచ్చన్​-రకుల్​ ప్రీత్​ సింగ్​ చిత్రాల వివరాలు ఉన్నాయి.

అమితాబ్​ బచ్చన్​ రకుల్​ప్రీత్​ సింగ్​ సినిమా, Keerthi Suresh Goodluck Sakhi sensor completes, amitab rakul new movie
అమితాబ్​ బచ్చన్​ రకుల్​ప్రీత్​ సింగ్​ సినిమా
author img

By

Published : Nov 29, 2021, 5:36 PM IST

కీర్తిసురేశ్ నటించిన 'గుడ్​లక్​ సఖి'(Keerthi suresh good luck sakhi movie) సినిమా సెన్సార్​ పనులను పూర్తి చేసుకుంది. 'యు' సర్టిఫికేట్​ను సంపాదించుకుంది. ఈ సినిమాలో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషించారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

కీర్తిసురేశ్​ గుడ్​లక్​ సఖి సెన్సార్​ పూర్తి, Keerthi Suresh Goodluck Sakhi sensor completes
కీర్తిసురేశ్​ గుడ్​లక్​ సఖి సెన్సార్​ పూర్తి

'రాజా వారు రాణీగారు', 'ఎస్ ఆర్ కళ్యాణమండపం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు కిరణ్ అబ్బవరం. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోన్న కిరణ్.. తాజాగా ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ లో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. రమేష్ కాదూరి దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాద్ లోని నిర్మాణ సంస్థలో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ కొట్టగా మరో దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి చెర్రీ, హేమలత నిర్మాతలు కాగా... నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

యువనటుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా షూటింగ్​ షురూ, kiran abbavaram new movie shooting starts
యువనటుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా షూటింగ్​ షురూ

అమితాబ్​ బచ్చన్​, అజయ్ దేవగణ్​, రకుల్​ ప్రీత్​ సింగ్​ కలిసి నటిస్తున్న 'మేడే' సినిమాకు కొత్త టైటిల్​ ఖరారైంది(rakul preet singh amitabh bachchan). 'రన్​వే 34' అని టైటిల్​ పెట్టింది చిత్రబృందం. దీనికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది. ఆకాంక్ష సింగ్‌, బొమన్‌ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏడీఎఫ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీకి అజయ్​ దేవగణ్​ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌కి దర్శకత్వం కొత్తేం కాదు. గతంలోనూ 'యు మీ ఔర్‌ హమ్‌', 'శివాయ్‌' చిత్రాలకు డైరెక్షన్‌ చేశారు.

రన్​వే 34, అమితాబ్​ బచ్చన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​ సినిమా కొత్త టైటిల్​, amitab bachan rakul new movie title
అమితాబ్​ బచ్చన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​ సినిమా కొత్త టైటిల్​

నిర్మాత కరణ్​జోహార్​ దాదాపు ఏడేళ్ల తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రాకీఔర్​రాణీ కి ప్రేమ్​ కహాని'(ఆర్​ఆర్​కేపీకే). తాజాగా ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది(ranveer aliabhatt new movie). 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. రణ్​వీర్​ సింగ్​, ఆలియా భట్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సునీల్ శెట్టి తనయుడు అహన్​శెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా 'తడప్'(tadap trailer). 'ఆర్​ఎక్స్ 100' రీమేక్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్​ సోమవారం విడుదలై ఆకట్టుకుంటోంది. తారా సుతారియా(tara sutaria movies) హీరోయిన్. మిలాన్ లుథ్రియా దర్శకుడు. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
వెంకటేశ్​ చేతుల మీదగా లక్ష్య ట్రైలర్​ రిలీజ్​, nagashourya lakshya movie trailer
వెంకటేశ్​ చేతుల మీదగా లక్ష్య ట్రైలర్​ రిలీజ్​
muddy movie
మడ్డీ

ఇదీ చూడండి: RRR trailer: 'ఆర్​ఆర్​ఆర్​' ట్రైలర్​ రిలీజ్​కు డేట్​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.