ETV Bharat / sitara

కత్రినా-విక్కీలు డేటింగ్‌లో ఉన్నారా..? - katrina kaif vicky kaushal spotted at friends dinner party spark dating rumours see pics

బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్​ డేటింగ్​లో ఉన్నట్లు చెప్పుకొంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. నటి ఆర్తి శెట్టి ఇంటికి వీరిద్దరు కలిసి వెళ్లిన కారణంగా మరోసారి ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది.

katrina k
కత్రినా
author img

By

Published : Jan 10, 2020, 4:31 PM IST

బాలీవుడ్‌ నటీనటులైన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ ఈ మధ్య నటి ఆర్తి శెట్టి ఇంటికి కలిసి వెళ్లారు. ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లినా బాలీవుడ్‌లో ఓ కొత్త వార్త బయటకు వస్తోంది. ప్రస్తుతం కత్రినా, విక్కీలు డేటింగ్‌ ఉన్నారని చెప్పుకుంటున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా ఇద్దరు కలుసుకున్నారు. అప్పటి నుంచే ఈ వార్త మొదలైంది.

katrina
కత్రినా

కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 6'లో కత్రినాను విక్కీ కౌశల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనా అని కరణ్‌ అడినప్పుడు? కత్రినా "సిద్ధమే" అంటూ చెప్పింది. ప్రస్తుతం విక్కీ కౌశల్‌ 'సర్దార్ ఉద్దమ్‌ సింగ్‌'లో నటిస్తున్నాడు. ఇక కత్రినా కైఫ్‌ 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ భార్య అతిథి సూర్యవంశీగా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 27న తెరపైకి రానుంది.

icky kausha
విక్కీ కౌశల్

ఇవీ చూడండి.. మహేశ్​ మాటలకు హీరోయిన్ రష్మిక 'హ్యాపీ డ్యాన్స్'

బాలీవుడ్‌ నటీనటులైన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ ఈ మధ్య నటి ఆర్తి శెట్టి ఇంటికి కలిసి వెళ్లారు. ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లినా బాలీవుడ్‌లో ఓ కొత్త వార్త బయటకు వస్తోంది. ప్రస్తుతం కత్రినా, విక్కీలు డేటింగ్‌ ఉన్నారని చెప్పుకుంటున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా ఇద్దరు కలుసుకున్నారు. అప్పటి నుంచే ఈ వార్త మొదలైంది.

katrina
కత్రినా

కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 6'లో కత్రినాను విక్కీ కౌశల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమేనా అని కరణ్‌ అడినప్పుడు? కత్రినా "సిద్ధమే" అంటూ చెప్పింది. ప్రస్తుతం విక్కీ కౌశల్‌ 'సర్దార్ ఉద్దమ్‌ సింగ్‌'లో నటిస్తున్నాడు. ఇక కత్రినా కైఫ్‌ 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ భార్య అతిథి సూర్యవంశీగా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 27న తెరపైకి రానుంది.

icky kausha
విక్కీ కౌశల్

ఇవీ చూడండి.. మహేశ్​ మాటలకు హీరోయిన్ రష్మిక 'హ్యాపీ డ్యాన్స్'

SNTV Daily Planning, 0800 GMT
Friday 10th January 2020.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures - including:
Manchester City. Expect at 1400.   
Manchester United. Timings to be confirmed.  
Tottenham. Expect at 1400.
SOCCER: Manager reactions following Sheffield United v West Ham United in the EPL. Expect at 2330.
SOCCER: Inter Milan press conference ahead of their Serie A meeting with Atalanta. Expect at 1430.
SOCCER: AC Milan talk and train as they prepare for their Serie A clash with Cagliari. Expect at 1500.
SOCCER: Atalanta preview their game against Inter Milan. Expect at 1400.
SOCCER: Monaco prepare to face Paris Saint-Germain in Ligue 1. Expect at 1330.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, match SL Benfica v Desp. Expect at 2130.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, Moreirense v FC Porto. Expect at 0000.
SOCCER: Newcastle Jets v Sydney FC in Australian A-League. Expect at 1130.
SOCCER: Vietnam v United Arab Emirates in AFC U-23 Championship Group D from Buriram, Thailand. Expect at 1300.
SOCCER: North Korea v Jordan in AFC U-23 Championship Group D from Buriram, Thailand. Expect at 1600.
TENNIS: Highlights from the WTA, Brisbane International in Brisbane, Australia:
Madison Keys beat Danielle Collins to reach semi-finals. Already moved.
Petra Kvitova beat Jennifer Brady to reach semi-finals. Already moved.
Third seed Naomi Osaka overcomes Kiki Bertens reach semi-finals. Already moved.
Alison Riske takes on Karolina Pliskova in quarterfinals. Expect at 1200.
TENNIS: Highlights from the WTA, Shenzhen Open, in Shenzhen, China:
Ekaterina Alexandrova powers past Garbine Muguruza to reach final. Expect at 0830.
Elena Rybakina beats Kristina Pliskova to reach final. Expect at 0930.
TENNIS: Serbia beat Canada 3-0 to reach ATP Cup semi-finals in Sydney, Australia. Already moved.
TENNIS: Belgium v Spain in ATP Cup quarter-final from Sydney, Australia. Timings to be confirmed.  
GOLF: Second round action from the European Tour, South African Open event in South Africa. Expect at 1530.
BASKETBALL: Highlights from round Eighteen of the Euroleague:
Khimki v Zenit. Expect at 1930.
Bayern Munich v CSKA. Expect at 2000.
ASVEL v Crvena Zvezda. Expect at 2030.
Barcelona v Anadolu v Efes. Expect at 2230.
Valencia Basket v Olympiacos. Expect at 2230.
MOTORSPORT: Highlights of the Dakar Rally in Saudi Arabia. Expect at 1500.
OLYMPICS: IOC President, Thomas Bach, press conference following the 135th IOC Session in Lausanne, Switzerland. Expect at 2000.
GAMES: Highlights from the Youth Winter Olympics event in Lausanne, Switzerland. Timings to be confirmed.
WINTER SPORT: Highlights from the FIS Nordic Combined World Cup in Val Di Femme, Italy - Nordic Combined men. Expect HS 135 at 1100, 10km Gundersen at 1430.  
MMA: Jonathan Haggerty faces Rodtang Jitmuangnon in a ONE Flyweight Muay Thai Championship rematch in Bangkok, Thailand. Expect at 1530.
GOLF (PGA): Sony Open in Hawaii, Waialae Country Club, Honolulu, Hawaii, USA. Expect at 0430 (Saturday).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.