ETV Bharat / sitara

ఇన్​స్టాలో కత్రినా కైఫ్ 50 మిలియన్ మార్క్ - కత్రినా లేటేస్ట్ న్యూస్

సినిమాలతో బిజీగా ఉన్న కత్రినా కైఫ్.. ఇన్​స్టాలో మరో మైలురాయిని చేరుకుంది. 50 మిలియన్ల ఫాలోవర్ల సొంతం చేసుకున్న బాలీవుడ్ ఐదో హీరోయిన్​గా నిలిచింది.

katrina 50 million insta followers
కత్రినా కైఫ్
author img

By

Published : May 29, 2021, 8:41 PM IST

బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్.. మరో రికార్డు సాధించింది. ఇన్​స్టాలో 50 మిలియన్ల మార్క్​ను చేరుకుంది. ఈమె కంటే ముందు ప్రియాంక చోప్రా(63.3 మిలియన్లు), శ్రద్ధా కపూర్(62 మిలియన్లు), దీపికా పదుకొణె(56.5 మిలియన్లు), ఆలియా భట్(53.1 మిలియన్లు) ఉన్నారు.

చివరగా సల్మాన్​ఖాన్ 'భారత్​'లో కనిపించిన కత్రినా.. ప్రస్తుతం 'భూత్ పోలీస్'లో నటిస్తోంది. ఈమె హీరోయిన్​గా చేసిన 'సూర్యవంశీ' విడుదల కావాల్సి ఉంది.

బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్.. మరో రికార్డు సాధించింది. ఇన్​స్టాలో 50 మిలియన్ల మార్క్​ను చేరుకుంది. ఈమె కంటే ముందు ప్రియాంక చోప్రా(63.3 మిలియన్లు), శ్రద్ధా కపూర్(62 మిలియన్లు), దీపికా పదుకొణె(56.5 మిలియన్లు), ఆలియా భట్(53.1 మిలియన్లు) ఉన్నారు.

చివరగా సల్మాన్​ఖాన్ 'భారత్​'లో కనిపించిన కత్రినా.. ప్రస్తుతం 'భూత్ పోలీస్'లో నటిస్తోంది. ఈమె హీరోయిన్​గా చేసిన 'సూర్యవంశీ' విడుదల కావాల్సి ఉంది.

katrina 50 million insta followers
కత్రినా కైఫ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.