ETV Bharat / sitara

మంచు తుపానులో ఇరుక్కున్న 'కార్తికేయ 2' - Kartikeya 2 movie team stuck in snow storm

హీరో నిఖిల్​ నటిస్తున్న 'కార్తికేయ 2' షూటింగ్​ను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమచల్ ప్రదేశ్​లోని ఓ ప్రాంతంలో షూటింగ్​ జరుగుతుండగా నిఖిల్​ సహా చిత్రబృందం మంచు తుపానులో ఇరుక్కుపోవడమే ఇందుకు కారణం. ఈ వీడియోను మూవీ టీం పోస్ట్​ చేసింది.

Kartikeya shooting
కార్తికేయ 2
author img

By

Published : Mar 24, 2021, 5:52 PM IST

హిమచల్​ ప్రదేశ్​లోని సిస్సు ప్రాంతంలో షూటింగ్ జరుపుకొంటున్న 'కార్తికేయ 2' చిత్రీకరణకు ఆటంకం ఏర్పడింది. ఈ చిత్రబృందం అక్కడి మంచు తుపానులో ఇరుక్కుపోవడం వల్ల షూటింగ్​ను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. -6 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రస్తుతం వారున్నట్లు ఈ వీడియోలో చూపించారు. భారీ యాక్షన్​ సన్నివేశాల్ని తెరకెక్కిస్తుండగా ఈ సంఘటన జరిగినట్లుగా తెలిపారు.

కార్తికేయ 2

హీరో నిఖిల్​-దర్శకుడు చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా 'కార్తికేయ 2'. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్​గా తెరకెక్కుతోందీ చిత్రం. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలే‌ అధికారికంగా ప్రకటించింది.

ఇదీ చూడండి: షూటింగ్​లో ప్రమాదం.. హీరో నిఖిల్​కు గాయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.