ETV Bharat / sitara

సారా-కార్తిక్ నిజంగానే ప్రేమలో ఉన్నారా? - karthi aaryan

హీరోయిన్ సారా అలీఖాన్​కు భోజనం తినిపిస్తున్న ఫొటోను పోస్ట్​ చేశాడు హీరో కార్తిక్ ఆర్యన్. ఇది చూసిన నెటిజన్లు. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Kartik-Aaryan-feeds-Sara-Ali-Khan
సారా-కార్తిక్ నిజంగానే ప్రేమలో ఉన్నారా?
author img

By

Published : Feb 11, 2020, 10:43 AM IST

Updated : Feb 29, 2020, 11:14 PM IST

బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌.. కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. 'లవ్‌ ఆజ్‌ కల్‌2' సినిమాలో నటిస్తున్న వీరిద్దరూ, వాటికి బలం చేకూర్చుతూ పలు పార్టీలు, డిన్నర్​లలో సందడి చేశారు.

తాజాగా కార్తిక్.. సారాకు తినిపిస్తున్నట్లు ఉన్న ఓ ఫొటోను తన ఇన్​స్టాలో పంచుకున్నాడు. 'నువ్వు బాగా సన్నగా అయిపోయావు. బాగా తిని మళ్లీ బరువు పెరగాలి' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారా అలీఖాన్‌.. తనకు తొలి చూపు ప్రేమపై నమ్మకం ఉందని, తనదీ అదే రకమైన ప్రేమ అని చెప్పింది.
2009లో సైఫ్‌ అలీఖాన్‌ హీరోగా వచ్చిన 'లవ్‌ ఆజ్‌ కల్‌' మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్​గా వస్తున్న చిత్రమే 'లవ్‌ ఆజ్‌ కల్‌ 2'. ఈ రెండింటికి ఇంతియాజ్ అలీనే దర్శకత్వం వహించాడు. రెండో భాగం.. ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kartik-Aaryan-feeds-Sara-Ali-Khan
'లవ్​ ఆజ్​ కల్​ 2'లో కార్తిక్​ ఆర్యన్​, సారా అలీఖాన్​

ఇదీ చూడండి.. పడవలో డార్లింగ్ ప్రభాస్ ప్రేమకథ

ZCZC
PRI COM ECO ESPL
.NEWDELHI DCM55
LSQ-CCI
CCI imposed Rs 840 cr fine on 126 cos in last three financial years: Thakur
          New Delhi, Feb 10 (PTI) The Competition Commission imposed a total penalty of over Rs 840 crore on 126 companies in the last three financial years for indulging in anti-competitive practices, Union Minister Anurag Singh Thakur said on Monday.
          During 2016-17, the fair trade regulator levied a total fine of Rs 208.39 crore on 18 companies in 4 cases, while a fine totalling Rs 295.35 crore was imposed on 31 companies in 9 cases in 2017-18, the Minister of State for Finance and Corporate Affairs said in a written reply in the Lok Sabha.
          The Competition Commission of India (CCI) in 2018-19 imposed a total penalty of Rs 337.1 crore on 77 companies in 17 cases, he added.
          He also informed the House that the government constituted Competition Law Review Committee on October 1, 2018 to review the Competition Act, 2002 which has submitted its report with recommendations to strengthen the framework of cartel related provisions. PTI SRS

RVK
02101902
NNNN
Last Updated : Feb 29, 2020, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.