ETV Bharat / sitara

ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​ రాసి - కన్నట నటి ఆత్మహత్య

ప్రముఖ నటి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి గల కారణాన్ని సూసైడ్ నోట్ ద్వారా వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

soujanya
సౌజన్య
author img

By

Published : Sep 30, 2021, 5:44 PM IST

Updated : Sep 30, 2021, 5:49 PM IST

కన్నడ సినీపరిశ్రమలో(soujanya kannada actress death) మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటి సౌజన్య.. కుంబల్​గోడులోని తన అపార్ట్​మెంట్​లో ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె స్నేహితులు, కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. సౌజన్య మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు పలువురు నటులు.

తన మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్​ నోట్​ రాశారు సౌజన్య(soujanya kannada). ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల వల్ల మానసికంగా బాధపడుతున్నట్లు తెలిపారు(soujanya died in kannada). ఈ ఘటనకు పాల్పడినందుకు క్షమించాలని తన తల్లిదండ్రులను కోరారు. కెరీర్​లో తనకు అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సౌజన్య.. పలు సీరియళ్లతో పాటు రెండు సినిమాల్లోనూ నటించారు. ఇటీవల నటి జయశ్రీ రామయ్య కూడా మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.

ఇదీ చూడండి: బిగ్​బాస్​ ఫేమ్​ నటి ఆత్మహత్య

Last Updated : Sep 30, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.