ETV Bharat / sitara

ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత - సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత

టాలీవుడ్​, శాండల్​వుడ్​లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్(87) కన్నుమూశారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Kannada music composer Rajan passes away
ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత
author img

By

Published : Oct 12, 2020, 9:49 AM IST

తెలుగు, కన్నడలో పలు చిత్రాలకు సంగీతమందించిన రాజన్.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. 1933లో మైసూర్ శివరాంపేట్​లో జన్మించిన ఈయన.. సోదరుడు నాగేంద్రతో కలిసి చాలా సినిమాలకు స్వరాలు సమకూర్చారు.

దాదాపు 37 సంవత్సరాలు పాటు 60కి పైగా సినిమాలకు రాజన్-నాగేంద్ర ద్వయం సంగీతమందించింది. అగ్గిపిడుగు, పూజ, ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, పంతులమ్మ, మూడు ముళ్లు చిత్రాలతో శ్రోతల మదిలో స్థానం సంపాదించుకున్నారు రాజన్.

Kannada music composer Rajan passes away
ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.