ETV Bharat / sitara

బాలీవుడ్​కు 'అత్తారింటికి దారేది' హీరోయిన్​..!

author img

By

Published : Nov 27, 2019, 8:14 PM IST

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ హిందీలో 'హంగామా2' చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో కన్నడ భామ ప్రణిత సుభాష్​ కథానాయికగా నటించనుంది. హీరోయిన్​గా ఎంతో మందిని వడపోసిన తర్వాత ఈమెను ఎంపిక చేశాడట దర్శకుడు ప్రియదర్శన్.

kannada heroin pranitha subhash acting in director priyadarshan movie hangama2
ప్రియదర్శన్ 'హంగామా2'లో ప్రణిత

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రియదర్శన్‌ ముందుంటాడు. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో వస్తున్న 'మరక్కర్‌: అరబికడలినేట్‌ సింహం' అనే మలయాళి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు ప్రియదర్శన్‌. హిందీలో 'హంగామా2' చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇందులో కన్నడ భామ ప్రణిత సుభాష్‌ కథానాయికగా నటించనుంది. ఎంతో మందిని వడపోసిన తరువాత కథానాయికగా ప్రణితను ఎంపిక చేశాడట దర్శకుడు ప్రియదర్శన్‌.

ప్రణిత ఇప్పటికే బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌ హీరోగా వస్తున్న 'భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'లో నటిస్తోంది. కన్నడలో 'రమణ అవతార' చిత్రాన్నీ చేస్తోంది. తెలుగులో 'బావ', 'రభస', 'అత్తారింటికి దారేది', 'బ్రహ్మోత్సవం' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా 'ఎన్‌.టి.ఆర్‌: కథానాయకుడు' చిత్రంలో అలనాటి నటి కృష్ణ కుమారి పాత్రలో నటించి మెప్పించింది.

ఇది చదవండి: ప‌వ‌న్ క‌ల్యాణ్ 'జార్జ్​రెడ్డి' పాత్ర చేయాల‌నుకున్నారు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY       
SHOTLIST:
++QUALITY AS INCOMING++
SERBIA INTERIOR MINISTRY HANDOUT - AP CLIENTS ONLY      
Thumane - 27 November 2019
1. Serbian rescue crew arriving in Thumane
2. Various of Serbian rescue team on rubble of collapsed building
STORY LINE:
International rescue crews searched through the rubble of collapsed buildings in the northern Albanian town of Thumane on Wednesday, a day after a deadly earthquake in the country killed at least 25 people.
A rescue team from Serbia were among the disaster experts who arrived from more than a dozen countries including France, Italy, Romania, Turkey, and the United States.
Overnight, authorities said four more people had been confirmed dead, raising the death toll to 25, while more than 600 people were injured in the magnitude-6.4 quake that struck the country's coastal cities.
Flags are flying at half-staff on public buildings around the country as Albania observes a national day of mourning.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.