ETV Bharat / sitara

సౌత్ హీరోలను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ భామ కంగన - kangana ranaut on pushpa success

Kangana ranaut south movies: దక్షిణాది సినిమాలు ఈ మధ్య కాలంలో బాలీవుడ్​లో అదరగొడుతున్నాయి. కళ్లు చెదిరే వసూళ్లు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీ సక్సెస్​కు కారణాలు చెబుతూ నటి కంగన ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

kangana ranaut allu arjun
కంగనా రనౌత్-అల్లు అర్జున్
author img

By

Published : Jan 24, 2022, 2:12 PM IST

Kangana ranaut news: ఎప్పుడు ఏదో విషయమై వివాదాల్లో ఉండే హీరోయిన్ కంగనా రనౌత్.. మరోసారి అలాంటిదే ఓ పోస్ట్ పెట్టింది. దక్షిణాదిలోకి బాలీవుడ్​ను అనుమతించొద్దని, వాళ్లు ఇండస్ట్రీని పాడు చేస్తారనే అర్థం వచ్చేలా ఇన్​స్టా స్టోరీ పెట్టింది. అలానే సౌత్ సినిమా ఇండస్ట్రీ సక్సెస్​ కావడానికి గల కారణాలను రాసుకొచ్చింది.

Kangana allu arjun
కంగనా రనౌత్ ఇన్​స్టా పోస్ట్

1.భారతీయ సంస్కృతిలో దక్షిణాది హీరోలు బలంగా పాతుకుపోయారు.

2.పాశ్చత్య సంస్కృతికి ప్రభావితం కాకుండా తమ కుటుంబాలను ప్రేమిస్తూ, బంధాలకు విలువ ఇస్తారు.

3.వారి వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైనది.

కంగనా రనౌత్ 'తలైవి' సినిమాతో చివరగా ప్రేక్షకుల్ని పలకరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం కంగన.. దాకఢ్, తేజస్, మణికర్ణిక రిటర్న్స్: ద లెజెండ్ ఆఫ్ దిద్దా సినిమాల్లో నటిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.