ETV Bharat / sitara

నువ్వు మాస్ అయితే.. నేను డబుల్ మాస్ - kanchana 3

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న కాంచన-3 చిత్ర ట్రైలర్ విడుదలైంది. 'ముని' సిరీస్​లో నాలుగో చిత్రంగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మరోసారి భయపెట్టనుంది.

కాంచన 3
author img

By

Published : Mar 28, 2019, 1:02 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాంచన-3. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హరర్​ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓవియా, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ముని' సిరీస్​లో నాలుగో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో హరర్​​​ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఏప్రిల్ 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇవీ చూడండి..'అవెంజర్స్ ఎండ్​ గేమ్' ఎండ్ చాలా దూరం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
QATAR TV - AP CLIENTS ONLY
Doha, Qatar - 27 March  2019
1. Various of French Prime Minister Edouard Phillipe getting off plane, greeted by Qatari officials
+++MUTE FROM SOURCE++++
2. Aerial of Qatar National Museum
3. Various of Qatari Emir Sheikh Tamim bin Hamad Al Thani at the inauguration of the Qatar National Museum ++MUTE FROM SOURCE++
4. Sheikh Tamim signing
5. Various of Sheikh Tamim touring the museum
STORYLINE:
French Prime Minister Edouard Phillipe arrived in Qatar on Wednesday, ahead of the opening of the Qatar National Museum.
The museum was designed by French Pritzker Prize-winning architect, Jean Nouvel.
The planning for the museum began a decade ago and will hold eleven permanent galleries.
The museum will open its doors to the public on March 28.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.