తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన 'ఖైదీ' తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. కమల్ 232వ చిత్రాన్ని లోకేష్ దర్శకుడిగా తెరకెక్కించబోతున్నారు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించబోతోంది.
-
Aandavarukku Nandri 🙏🏻#KamalHaasan232 #எவனென்றுநினைத்தாய்@ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @RKFI pic.twitter.com/ealPsOWxFS
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Aandavarukku Nandri 🙏🏻#KamalHaasan232 #எவனென்றுநினைத்தாய்@ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @RKFI pic.twitter.com/ealPsOWxFS
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 16, 2020Aandavarukku Nandri 🙏🏻#KamalHaasan232 #எவனென்றுநினைத்தாய்@ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @RKFI pic.twitter.com/ealPsOWxFS
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 16, 2020
బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. 'ఒకప్పుడు అక్కడ ఒక దెయ్యం నివసించింది' అని రాసున్న ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అనిరుధ్ స్వరకల్పనలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతోంది.