ETV Bharat / sitara

కాజల్ ఎంగేజ్​మెంట్​ రింగ్​ ఇదేనా! - కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం రింగ్

నటి కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహమాడనున్నారు. అక్టోబర్ 30న వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి కుమార్తెగా ఏడడుగులు వేసే సమయంలో తన ప్రియనేస్తం చూపులను ఆకట్టుకునేందుకు కాజల్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తన చేతివేళ్లను చూపిస్తూ ఇన్​స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.

Kajal Latest Photo Goes Viral Due to Engagement Ring
కాజల్ ఎంగేజ్​మెంట్​ రింగ్​ ఇదేనా!
author img

By

Published : Oct 24, 2020, 10:15 AM IST

నటి కాజల్‌ అగర్వాల్‌ త్వరలో శ్రీమతిగా మారనున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఆమె పరిణయమాడనున్నారు. మరో వారం రోజుల్లో(అక్టోబర్‌ 30) వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కాజల్‌, గౌతమ్‌ నివాసాల్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో పెళ్లి కుమార్తెగా ఏడడుగులు వేసే సమయంలో తన ప్రియనేస్తం చూపులను ఆకట్టుకునేందుకు కాజల్‌ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తన చేతివేళ్లను చూపిస్తూ ఇన్‌స్టా వేదికగా ఆమె స్పెషల్‌ వీడియో పోస్ట్‌ చేశారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న డైమండ్‌ రింగ్‌ అందరినీ ఆకర్షించింది. నిశ్చితార్థ ఉంగరమే అయి ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Kajal Latest Photo Goes Viral Due to Engagement Ring
కాజల్ రింగ్

కాగా, వరుడు గౌతమ్‌ కిచ్లు కూడా దుస్తుల ఎంపిక గురించి తెలియజేస్తూ సోషల్‌మీడియా వేదికగా తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. "వెడ్డింగ్‌ షాపింగ్‌!! నా వివాహ దుస్తులను ఏ డిజైనర్స్‌ సిద్ధం చేస్తున్నారనుకుంటున్నారు?" అని ఆయన నెటిజన్లను అడిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.