ETV Bharat / sitara

'సీత' సినిమాలో కాజల్​ ఫైట్​లు చూడండి..

టాలీవుడ్​ హీరో బెల్లంకొండ శ్రీనివాస్​, కాజల్‌ అగర్వాల్‌ కలిసి నటించిన చిత్రం సీత. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా మేకింగ్‌ వీడియోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో కాజల్​ ఫైట్లు చేస్తూ కనిపించింది.

'సీత' సినిమాలో కాజల్​ ఫైట్​లు చూసేయండి..
author img

By

Published : May 23, 2019, 7:30 PM IST

కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘సీత’. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడు. మన్నారా చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో విభిన్న షేడ్స్​లో సీత పాత్రను తెరకెక్కించారు దర్శకుడు తేజ. తాజాగా విడుదల చేసిన మేకింగ్​ వీడియోలో తేజ, శ్రీనివాస్‌, కాజల్‌, సోనూసూద్‌ కలిసి జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ కనిపించారు. ఫైట్‌ మాస్టర్‌ కాలికి దెబ్బతగిలినప్పుడు చిత్రబృందం 'అయ్యో అయ్యో' అంటూ బాధపడటం, అప్పుడు మాస్టర్‌ ‘ఆపండి’ అని అరవడం ఫన్నీగా ఉన్నాయి. కాజల్​కు ఫైట్లు నేర్పిస్తున్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
UK POOL - AP CLIENTS ONLY
London - 23 May 2019
1. Wide of British Foreign Secretary Jeremy Hunt and NATO Secretary-General Jens Stoltenberg seated, journalist asking question, zoom in on Hunt
2. SOUNDBITE (English) Jeremy Hunt, British Foreign Secretary: ++SOUNDBITE STARTS ON SHOT 1++
++TRANSCRIPTION TO FOLLOW++
3. Hunt and Stoltenberg seated
STORYLINE:
Foreign Secretary Jeremy Hunt said Thursday that British Prime Minister Theresa May will still be in her post when US President Donald Trump comes to Britain for a June 3-5 state visit.
"Theresa May will be prime minister to welcome him, and rightly so," Hunt said, speaking at a cyber security even alongside NATO Secretary-General Jens Stoltenberg.
May was hunkered down with close allies on Thursday as she considered whether to give in to relentless pressure to resign, or fight on to save her Brexit plan and her premiership.
May's fate looked sealed after the resignation late Wednesday of Cabinet minister Andrea Leadsom, who quit saying she could not support the EU withdrawal bill that May plans to introduce to Parliament.
May became prime minister soon after the June 2016 EU membership referendum, and has spent her entire term in office trying to deliver on that decision.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.