టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇంటి పరిసరాలు, అన్నపూర్ణ స్డూడియోలో మురికి నీటిని శుభ్రం చేయించినట్లు తెలిపాడు. మురికి నీటి వల్లే దోమలు వ్యాప్తి చెందుతాయని.. దానివల్ల అనారోగ్యానికి గురవుతామని, జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""ఇప్పుడే వైరల్ జ్వరం నుంచి కోలుకున్నా. ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. దోమలు వ్యాప్తి చెందకుండా ఆపుదాం. ఇల్లు, అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడమని మా వారితో చెప్పా. మీరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా."
-అక్కినేని నాగార్జున ట్వీట్
#monsoonfever Just about recovered from viral fever.. The body pains were crazy!! Way out is stopping Mosquitoes breeding!! I asked my people to clear out all stagnant water at home and at Annapurna studios… Requesting you all to do it at your place of work and home👍 @KTRTRS pic.twitter.com/NImGNYd18R
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 15, 2019
">#monsoonfever Just about recovered from viral fever.. The body pains were crazy!! Way out is stopping Mosquitoes breeding!! I asked my people to clear out all stagnant water at home and at Annapurna studios… Requesting you all to do it at your place of work and home👍 @KTRTRS pic.twitter.com/NImGNYd18R