కళ్లజోడు, టోపీ, ఛాతిపై జాతీయ జండా పెట్టుకుని సెల్యూట్ చేస్తున్న ఈ పిల్లాడిని చూస్తుంటే సుభాష్ చంద్రబోస్ గుర్తొస్తున్నాడు కదా! ఇంతకీ ఎవరి అబ్బాయి అనుకుంటున్నారా? అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గారాల కుమారుడికి సుభాష్ చంద్రబోస్ గెటప్ వేసి మురిసిపోయారు ఎన్టీఆర్ దంపతులు. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోను పోస్ట్ చేసి ‘జై హింద్’ నినాదాన్ని జతచేశాడు తారక్. ‘స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అభయ్’, ‘సుభాష్‌ని చూస్తున్నట్టే ఉంది’ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఇది చదవండి: 'సైరా' భామా.. నీ అందం అదిరిందమ్మా!