ETV Bharat / sitara

'ప్రచారంతోనే భారతీయ సినిమాకు ప్రాముఖ్యం'

భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరముందని అకాడమీ మోషన్ పిక్చర్స్​ ఆర్ట్స్, సైన్సెస్​ అధ్యక్షుడు జాన్ బెయిలీ అన్నారు. ఇక్కడి సంస్కృతులను, గొప్పతనాన్ని సినిమాల ద్వారా విశ్వవ్యాప్తం చేయాలని తెలిపారు.

author img

By

Published : May 27, 2019, 1:51 PM IST

ఆస్కార్

భారత పర్యటనలో ఉన్న అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్​(ఏఎమ్​పీఏఎస్​) అధ్యక్షుడు జాన్​బెయిలీ భారతీయ సినిమాల గురించి ముంబయిలో మాట్లాడారు. తమకు భారతీయ చిత్రాల గురించి తెలియదని, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడి సినీ ప్రముఖులకుందని ఆయన అన్నారు.

"భారతీయ చిత్ర పరిశ్రమ.. ప్రపంచంలో అత్యంత ధనిక చిత్రసీమల్లో ఒకటి. ఇక్కడ చాలా సంస్కృతులు, భాషలు, పౌరాణిక గాథలు ఉన్నాయి. కానీ మాకు బాలీవుడ్​లో వచ్చే మ్యూజికల్ ఫాంటసీ చిత్రాల గురించే తెలుసు. భారతీయ సినిమాలు గురించి మాకు పూర్తిగా తెలియదు. ఇది మా ఒక్కరే తప్పే కాదు. భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించండి. ఇక్కడి సంస్కృతులను, గొప్పతనాన్ని సినిమాల ద్వారా చాటిచెప్పండి" - జాన్​ బెయిలీ, ఏఎమ్​పీఏఎస్ అధ్యక్షులు

అమెరికా లాస్​ఏంజెల్స్​లోని అకాడమీ మ్యూజియంలో భారతీయ సినిమా ప్రాతినిధ్యాన్ని జాన్ బెయిలీ ప్రోత్సహించారు. భారత్​లో అకాడమీ మోషన్​ పిక్చర్స్​ కార్యాలయం ప్రారంభించేందుకు మద్దతు తెలిపారు. హాలీవుడ్​లో కంటే భారత్​లో ఎక్కువ సినిమాలు రూపొందిస్తున్నారని ప్రశంసించారు.

భారత పర్యటనలో ఉన్న అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్​(ఏఎమ్​పీఏఎస్​) అధ్యక్షుడు జాన్​బెయిలీ భారతీయ సినిమాల గురించి ముంబయిలో మాట్లాడారు. తమకు భారతీయ చిత్రాల గురించి తెలియదని, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడి సినీ ప్రముఖులకుందని ఆయన అన్నారు.

"భారతీయ చిత్ర పరిశ్రమ.. ప్రపంచంలో అత్యంత ధనిక చిత్రసీమల్లో ఒకటి. ఇక్కడ చాలా సంస్కృతులు, భాషలు, పౌరాణిక గాథలు ఉన్నాయి. కానీ మాకు బాలీవుడ్​లో వచ్చే మ్యూజికల్ ఫాంటసీ చిత్రాల గురించే తెలుసు. భారతీయ సినిమాలు గురించి మాకు పూర్తిగా తెలియదు. ఇది మా ఒక్కరే తప్పే కాదు. భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించండి. ఇక్కడి సంస్కృతులను, గొప్పతనాన్ని సినిమాల ద్వారా చాటిచెప్పండి" - జాన్​ బెయిలీ, ఏఎమ్​పీఏఎస్ అధ్యక్షులు

అమెరికా లాస్​ఏంజెల్స్​లోని అకాడమీ మ్యూజియంలో భారతీయ సినిమా ప్రాతినిధ్యాన్ని జాన్ బెయిలీ ప్రోత్సహించారు. భారత్​లో అకాడమీ మోషన్​ పిక్చర్స్​ కార్యాలయం ప్రారంభించేందుకు మద్దతు తెలిపారు. హాలీవుడ్​లో కంటే భారత్​లో ఎక్కువ సినిమాలు రూపొందిస్తున్నారని ప్రశంసించారు.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AUSTRALIA POOL - NO ACCESS AUSTRALIA
Sydney - 27 May 2019
1. Australian opposition leader Anthony Albanese walking in to news conference
2. Albanese speaking at news conference
3. SOUNDBITE (English) Anthony Albanese, Australian Opposition Leader:
"I'm honored and very proud to be elected the 21st leader of the Australian Labor Party. I understand the responsibility that I have been given. A responsibility not just to the party, and its supporters, but to our nation. I have been elected to lead but I pledge to always remember that we are also here to serve, to serve all Australians. I have always seen Labor as more than a party. We are a movement for a better Australia. I want to see a larger, more inclusive party. And the first thing I want to say to all those millions of Australians who were disappointed with our performance and outcome on Saturday night (election), join up, get involved, make us stronger for the next challenge."
4. Albanese speaking at news conference
5. SOUNDBITE (English) Anthony Albanese, Australian Opposition Leader:
"I want to reach out also to those who didn't support Labor last Saturday. Whether they're working people, whether they're small and family businesses, whether they're young or old, regardless of where they live. One in four Australians I note didn't vote for either of the potential governments on Saturday, either the coalition or Labor. Those 25 percent of people are people who in my view, both of, and I've said this consistently, both of the potential government parties in this nation need to acknowledge that there's a weakness in the system when the level of the vote is that high. I want to reiterate my congratulations to Scott Morrison on his election as prime minister. I say to him that I will hold his government to account, strongly, forcefully."
6. Albanese speaking at news conference
7. SOUNDBITE (English) Anthony Albanese, Australian Opposition Leader:
"I am up for a hard job. I am up for hard work. I am heartened and empowered by the support I have received from caucus colleagues, from party members, from union affiliates and from people who have contacted me, saying that they didn't vote Labor last Saturday, but they are open to voting Labor next time round. I intend to ensure that they do and I intend to do my best to work with the Australian people to ensure that we elect a Labor government next time."
8. Pan across journalists to Albanese at news conference
STORYLINE:
Veteran Sydney lawmaker Anthony Albanese will become Australia's new opposition leader this week, after being made head of the Labor Party on Monday.
The 56-year-old became the new leader of the country's main opposition party when he stood unopposed to replace the outgoing Bill Shorten.
A member of Parliament for 23 years, Albanese served as a Cabinet minister under Labor governments for six years, and was briefly deputy prime minister under Kevin Rudd in 2013.
Albanese told a news conference he will "strongly" and "forcefully" hold Prime Minister Scott Morrison's newly reelected government to account, but says some reforms will require bipartisan support.
Shorten resigned after six years as leader following Labor's unexpected loss in the May 18 general election.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.