ETV Bharat / sitara

రేసింగ్​ ట్రాక్​పైకి రెజ్లింగ్​ స్టార్​ జాన్ ​సీనా - జాన్​సేన

ఉత్కంఠభరిత రేసింగ్​ చిత్రాల సిరీస్​ 'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్'లో భాగం కానున్నాడు రెజ్లింగ్​ స్టార్​ జాన్​సీనా. ఈ సిరీస్​లో రూపొందనున్న 9వ చిత్రంలో అతడు నటించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది యూనివర్సల్​ పిక్చర్స్​.

జాన్​సేన
author img

By

Published : Jun 8, 2019, 11:25 AM IST

Updated : Jun 8, 2019, 1:03 PM IST

బీభత్సమైన యాక్షన్​ సన్నివేశాలకు పెట్టింది పేరు రేసింగ్​ చిత్రాల సిరీస్​ 'ఫాస్ట్ అండ్​ ఫ్యూరియస్​'. ఇప్పటివరకు ఈ​ సిరీస్​లో వచ్చిన 8 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలో రూపొందనున్న తొమ్మిదో సినిమాకు ఓ స్టార్​ జత కలిశాడు. ఈ చిత్రంలో డబ్ల్యూడబ్ల్యూఈ​ స్టార్​ జాన్​ సీనా నటించనున్నాడని యూనివర్సల్ పిక్చర్స్​ అధికారికంగా ప్రకటించింది.

ఈ సిరీస్​లో జాన్ ​సీనా నటిస్తాడని ఏప్రిల్​లోనే హీరో విన్​ డీజిల్​ చెప్పగా... ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది.

ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ 9 సినిమాకు దర్శకుడు డైరెక్టర్ జస్టిన్​ లిన్​. చిత్రీకరణ ఈ నెలాఖరున ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది మే 22న చిత్రం విడుదల కానుంది.

ఇదీ చూడండి : భయపెట్టేందుకు సిద్ధమైన కరణ్​ జోహార్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
PRESIDENT DONALD TRUMP VIA TWITTER/@realDonaldTrump - AP CLIENTS ONLY
Internet - 8 June 2019
1. SCREENGRAB of tweet reading (English): "I am pleased to inform you that The United States of America has reached a signed agreement with Mexico. The Tariffs scheduled to be implemented by the U.S. on Monday, against Mexico, are hereby indefinitely suspended. Mexico, in turn, has agreed to take strong measures to..."
2. SCREENGRAB of tweet reading:(English):  "...stem the tide of Migration through Mexico, and to our Southern Border. This is being done to greatly reduce, or eliminate, Illegal Immigration coming from Mexico and into the United States. Details of the agreement will be released shortly by the State Department. Thank you!"
STORYLINE:
US President Donald Trump says he has suspended plans to impose tariffs on Mexico, tweeting that the country "has agreed to take strong measures" to stem the flow of Central American migrants into the United States.
"I am pleased to inform you that The United States of America has reached a signed agreement with Mexico," Trump tweeted Friday night, saying the "Tariffs scheduled to be implemented by the U.S. on Monday, against Mexico, are hereby indefinitely suspended."
He said Mexico has agreed to work to "stem the tide of Migration through Mexico, and to our Southern Border" and said those steps would "greatly reduce, or eliminate, Illegal Immigration coming from Mexico and into the United States."
He said details would be released soon by the State Department.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 8, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.