ETV Bharat / sitara

రాజశేఖర్​ ఆరోగ్య పరిస్థితిపై జీవిత ప్రకటన - రాజశేఖర్ కరోనా

తన భర్త రాజశేఖర్​ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన జీవిత.. అవాస్తవాలను నమ్మొద్దని చెప్పారు.

JEEVITH CLARIFIES ON RAJASEKHAR HEALTH CONDITION
రాజశేఖర్​ ఆరోగ్య పరిస్థితిపై జీవిత ప్రకటన
author img

By

Published : Oct 22, 2020, 6:37 PM IST

హీరో రాజశేఖర్​ ఆరోగ్యం గురించి వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని ఆయన భార్య జీవిత చెప్పారు. ప్రస్తుతం రాజశేఖర్​ పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.

ఇటీవలే రాజశేఖర్​ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అయితే భార్య, పిల్లలు కోలుకున్నారు కానీ ఈయన మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇదే విషయమై రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ట్వీట్ చేశారు. అంతకుముందు రాజశేఖర్​ కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.