ETV Bharat / sitara

అమెజాన్ ప్రైమ్​లో జేడీ హారర్ చిత్రం

జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్‌.ఎస్‌.సి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమ్‌.ఎమ్‌.ఓ.ఎఫ్‌ ఉరఫ్‌ 70 ఎమ్‌.ఎమ్‌'. థ్రిల్లర్​ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులోకి వచ్చింది.

author img

By

Published : Mar 26, 2021, 9:04 PM IST

JD Chakravarthy MMOF on Amazon PrimeJD Chakravarthy MMOF on Amazon Prime
అమెజాన్ ప్రైమ్​లో జేడీ హారర్ చిత్రం

జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్‌.ఎస్‌.సి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమ్‌.ఎమ్‌.ఓ.ఎఫ్‌ ఉరఫ్‌ 70 ఎమ్‌.ఎమ్‌'. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్‌గా అలరించింది. వాస్తవికతతో, అక్కడక్కడా థ్రిల్‌ని రేకెత్తించే సన్నివేశాలతో 'ఎమ్‌.ఎమ్‌.ఓ.ఎఫ్‌' ఆకట్టుకుంది. తాజాగా దీనిని అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.

పాత సినిమాలు, అప్పుడప్పుడు బిట్‌ సినిమాలు వేసుకుని నడిపించుకుంటూ కాలం వెళ్లదీసే వ్యక్తిగా జేడీ ఇందులో కనిపించారు. అనుకోని పరిస్థితుల్లో అతని థియేటర్లో హత్యలు జరుగుతాయి. వాటిని హీరో ఎలా ఛేదించాడనేది స్టోరీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.