ETV Bharat / sitara

ఇ'స్మార్ట్'​ కలెక్షన్లతో దూసుకెళ్తున్న శంకర్​!

'ఇస్మార్ట్ శంకర్' చిత్రం రూ. 75 కోట్ల వసూళ్లు సాధించింది. తొలి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్​ తెచ్చుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకుడు. చార్మి సహ నిర్మాత.

ఇస్మార్ట్ శంకర్
author img

By

Published : Aug 3, 2019, 11:42 AM IST

హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్​ శంకర్' సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. విడుదలై రెండు వారాలు దాటినా బాక్సాఫీస్ వద్ద ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం రూ. 75 కోట్ల మార్కును అందుకుని వంద కోట్ల దిశగా అడుగులేస్తోంది.

ismart
ఇస్మార్ట్ శంకర్

నిధి అగర్వాల్, నబా నటేష్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తొలి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. రామ్ సంభాషణలకు, ఫైట్లకు మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. చాలా రోజుల అనంతరం ఈ బడా దర్శకుడు హిట్ అందుకున్నాడు. పూరీ, చార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: తెరపై 'సెక్షన్​ 375' అమలుకు ముహూర్తం ఫిక్స్

Vardha (Maharashtra), Aug 02 (ANI): Maharashtra Chief Minister Devendra Fadnavis said that there might be disagreements in BJP-Shiv Sena alliance over distribution of seats but that doesn't worry him. Speaking on the drive of joining BJP, he said, "There is no dearth of capable workers in our party (BJP). All the people from Congress or NCP want to join our party. But I have said that we will only take selective people from those who are popular, or have a good track record. But we do not have space for everyone. We have put 'housefull' board. We will definitely have hurdles in seat distribution of BJP-Shiv Sena alliance."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.