ETV Bharat / sitara

ఇన్​స్టాగ్రామ్​లో టాలీవుడ్​ 'జల' తారలు - Heroines insta photos

వాతావరణం కూల్​గా ఉందంటే చాలు ప్రజలంతా టూర్లకు ప్లాన్​ చేసుకునే వాళ్లు. కానీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ఇంటికే పరిమితమవ్వడం ఉత్తమం అని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. సినీ హీరోయిన్లు ప్రస్తుతం అదే కోవలో చేరిపోయారు. ఇంట్లో ఉంటూనే వారు గతంలో ఆస్వాదించిన ప్రదేశాల తాలూకూ చిత్రాలను.. సోషల్​మీడియాలో పంచుకుంటున్నారు. అవేంటో చూసేద్దామా.

interesting social media posts of film actors
ఇన్​స్టాగ్రామ్​లో టాలీవుడ్​ జల తారలు
author img

By

Published : Aug 7, 2020, 10:20 AM IST

వానా కాలం వచ్చేసింది... మామూలు రోజుల్లో అయితే సందడే సందడి. చిన్న చినుకుపడితే అలా బయటకు వచ్చి సరదాగా వర్షంలో తడిసి... ఇంట్లోకి వెళ్లి అమ్మతో నాలుగు తిట్లు తింటూ అమ్మ చేసిన పకోడి తినేవాళ్లం. కానీ ఇప్పుడు కరోనా భయంతో వర్షాన్ని అద్దాల్లోంచి, కిటికీల్లోంచి చూస్తున్నాం. గతంలోని వర్షంలో తడిసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాం.

మనమే కాదు... కొంతమంది సినిమా కథానాయికలూ అదే పని చేస్తున్నారు. అప్పుడెప్పుడో జలకన్యల్లా మారి ఈత కొలనుల్లో, సముద్రంలో, నదుల్లో, జలపాతాల దగ్గర సేదతీరిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు జల'తార'ల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లను ఒకసారి స్క్రోల్‌ చేస్తే.. ఈ పోస్టులు కనిపించాయి. మీరూ చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.