ETV Bharat / sitara

ట్రైలర్: 'ప్రేమించట్లేదంటే నువ్వు నచ్చలేదని కాదు' - రాజ్​ తరుణ్

యువ హీరో రాజ్​ తరుణ్, షాలినీ పాండే కలిసి నటిస్తోన్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. ఈ సినిమా ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది.

ట్రైలర్
ట్రైలర్
author img

By

Published : Dec 17, 2019, 7:00 PM IST

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం '‘ఇద్దరి లోకం ఒకటే'’. షాలినీ పాండే హీరోయిన్​గా కనిపించనుంది. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ట్రైలర్​ చూస్తుంటే ఫీల్​గుడ్ లవ్​స్టోరీగా రూపొందినట్లు తెలుస్తోంది. రాజ్​ తరుణ్, షాలిని జంట చూడముచ్చటగా ఉంది. "ప్రేమించట్లేదంటే నువ్వు నచ్చలేదని కాదు, నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే ఫీలింగ్ లేదని", "ఒక మనిషి కావాలీ అనుకోవడానికి బయటకు కనిపించే ఒక్క ఫీలింగ్ సరిపోతుంది, కానీ వద్దూ అనుకోవడానికి బయటకు కనిపించని వంద కారణాలు కావాలి" అనే డైలాగులు యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

కొద్ది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు రాజ్​ తరుణ్. గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ.

ఇవీ చూడండి.. రాశీ ఖన్నా గాత్రంతో 'యూ ఆర్ మై హై' సాంగ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Real Madrid training facilities, Valdebebas, Madrid, Spain. 17th December, 2019.
1. 00:00 Players passing ball
2. 00:07 Zinedine Zidane watching training session
3. 00:13 Gareth Bale laughing with Vinicius and running
4. 00:24 Karim Benema and Luka Modric passing ball
5. 00:31 Fede Valverde chasing the ball
6. 00:41 Thibaut Courtois and Gareth Bale at rondo
7. 00:47 Thibaut Courtois chasing the ball
8. 00:56 Rodrygo passing ball
9. 01:03 Karim Benzema and Gareth Bale kicking the ball
10. 01:08 James Rodriguez training alone
11. 01:17 Isco chasing the ball
12. 01:26 Gareth Bale running
13. 01:35 Players passing ball with their heads
14. 01:48 Zinedine Zidane watching training session
15. 01:55 Gareth Bale hitching five with Casemiro and Luka Modric teasing Rodrygo
18. 02:03 Players passing ball
19. 03:12 Wide training session
SOURCE: SNTV
DURATION: 02:17
STORYLINE:
Gareth Bale prepared with Real Madrid on Tuesday for their 'El Clasico' clash with Barcelona in La Liga.
Fighting for the top position in the Spanish league, and with the same amount of points, an exciting and previously postponed Barcelona vs Real Madrid will be finally played on Wednesday at the Camp Nou.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.