ETV Bharat / sitara

'ఎవరేమన్నా పట్టించుకోను.. పాజిటివ్​గా ఉంటా' - kangana ranout

కంగనా రనౌత్ ఆలియా భట్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కంగనా సోదరి రంగోలి.. ఆలియా భట్ తండ్రి మహేష్ భట్​పైనా విమర్శలు చేసింది. ఈ వివాదంపై ఆలియా స్పందించింది.

అలియా భట్
author img

By

Published : Apr 22, 2019, 5:33 PM IST

Updated : Apr 22, 2019, 9:42 PM IST

గత కొన్ని రోజులుగా ఆలియా భట్‌పై కంగనా రనౌత్ విమర్శలు చేస్తోంది. నటనలో తనతో పోటీ పడగల సత్తా ఆలియాకు లేదని.. దయచేసి తనతో ఆమెను పోల్చవద్దు అంటూ కంగన బహిరంగంగానే విమర్శించింది. రణ్​వీర్ సింగ్, ఆలియాలకు బాధ్యత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కంగనా సోదరి రంగోలి.. ఆలియా భట్ కుటుంబంపై విమర్శలు చేసింది. కంగనా రనౌత్​ను ఆలియా కుటుంబం ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిందని, చివరకు కంగనపై ఆలియా తండ్రి మహేష్ భట్ చెప్పు కూడా విసిరారని రంగోలి ఆరోపించింది. ఈ విమర్శలపై ఆలియా తాజాగా స్పందించింది.

"నా కుటుంబం నా కన్నా పది రెట్లు ధృడంగా ఉంటుంది. నేను ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్​గా ఉండాలనుకుంటాను. ఇలాంటి నెగిటివ్ విషయాలను పట్టించుకోను. ఎలాంటి విమర్శలు ఎదురైనా నా పని నేను చేసుకుపోతా".
-ఆలియా భట్, బాలీవుడ్ నటి

ఆలియా భట్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న' ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తోంది. ప్రియుడు రణబీర్ కపూర్​తో 'బ్రహ్మాస్త్ర' సినిమాలోనూ హీరోయిన్​గా చేస్తోంది.

ఇవీ చూడండి.. ట్రైలర్​తోనే మాయ చేస్తున్న సల్మాన్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khartoum - 21 April 2019
1. Various of journalists at news conference
2. SOUNDBITE (Arabic) General Shamseldin Kibashi, Sudanese military council spokesman:
"Regarding the vision of the Sudanese Professionals Association (SPA), we met with them earlier today and our talks are continuous and as I have said we also met with them yesterday and they demanded a certain form for the transitional authority."
3. Cutaway of camera
4. SOUNDBITE (Arabic) General Shamseldin Kibashi, Sudanese military council spokesman:
"Names of some people who are under consideration, I won't say all names but will mention some of them, Ali Osman Mohamed Taha, Abdel-Rahim Mohammed Hussein, Nafie Ali Nafie, Ahmed Mohamed Haroun, Ibrahim Ahmed Omer, Awad Ahmed El Gaz, Mohammed Hatem Soliman, Al-Fateh Ezz Al-deen, Al-Haj Ata al-mannan, Abdul Baset Hamza, Abdullah Hassan Ahmed al-Bashir and others."
5. Journalists at news conference
STORYLINE:
The Sudanese military council on Sunday briefed journalists about "continous" talks with protest organizers, who in turn said the council failed to meet their demands and suspended talks.
The protest organizers — the Sudanese Professionals Association — demand an immediate transfer to a civilian government.
Protesters fear the military intends to cling to power or put another general in charge.
Earlier in April the military ousted President Omar al-Bashir after months of street protests against his rule.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 22, 2019, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.