ETV Bharat / sitara

ఆయన లేకపోవడం బాధగా ఉంది: రజనీకాంత్ - రజనీకాంత్ లేటెస్ట్ న్యూస్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనుండటంపై రజనీ(rajinikanth movies) ట్వీట్ చేశారు. గురువు బాలచందర్​ను(k balachander best movies) ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Rajinikanth on winning Dadasaheb Phalke Award
సూపర్​స్టార్ రజనీకాంత్
author img

By

Published : Oct 24, 2021, 2:14 PM IST

ప్రతిష్ఠాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు(dada saheb phalke award 2021 winner) తనను వరించడం పట్ల సూపర్​స్టార్ రజనీకాంత్(superstar rajinikanth movie)​ మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ విషయమై ఆదివారం ట్వీట్ చేశారు. అసలు ఈ అవార్డు దక్కించుకుంటానని అనుకోలేదని అన్నారు. తన మెంటార్​, దర్శకుడు కె.బాల చందర్​ ఈ సమయంలో మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పారు.

"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(dadasaheb phalke award 2021) అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. నేను ఇది దక్కించుకుంటానని అసలు ఊహించలేదు. కేబీ సర్​ను(డైరెక్టర్ కె.బాలచందర్) మిస్సవుతున్నాను. నేను అవార్డు తీసుకోవడం చూసేందుకు, ఆయన లేరనే విషయం నాకు చాలా బాధగా ఉంది" అని రజినీకాంత్ అన్నారు.

ఈ ఏడాది మార్చిలో రజినీకాంత్​కు ఈ అవార్డును ప్రకటించారు. అప్పుడు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ రజినీ ట్వీట్ చేశారు. తన సినీ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

సినిమాల్లో చేసిన సేవలకుగానూ 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు ఇస్తారు. సినీ చరిత్రలోనే ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ఇది. 2018లో బాలీవుడ్​ స్టార్ అమితాబ్ బచ్చన్​ను(amitabh bachchan net worth) ఈ అవార్డు వరించింది.

మరోవైపు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రజనీకాంత్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్‌ నెలలోనే కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. అయితే, కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.