టాలీవుడ్ హీరోయిన్ రష్మిక.. ప్రస్తుతం నితిన్‌తో 'భీష్మ' సినిమాలో నటిస్తోంది. రోమ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు ఇద్దరూ 'వార్' సినిమాలోని 'గుంగ్రూ' పాటకు స్టెప్పులేసి హృతిక్‌కు అంకితమిచ్చారు. ఈ వీడియోను షేర్ చేసిన నితిన్-రష్మిక.. 'హృతిక్ సర్ మీ కోసం ఓ చిన్న సర్‌ప్రైజ్. ఇటలీలో మీరు ఈ పాట షూట్ చేసిన ప్రాంతంలోనే 'భీష్మ' షూటింగ్ జరుగుతుంది. ఓ అభిమానిగా మీకో చిన్న సర్‌ప్రైజ్. మా డ్యాన్స్‌లో ఏమైనా తప్పులుంటే క్షమించండి’ అని పేర్కొన్నారు.
ఇప్పుడీ ట్వీట్‌పై స్పందించిన హృతిక్.. నితిన్-రష్మికలకు ధన్యవాదాలు చెప్పాడు. భీష్మ సినిమాకు ఆల్ ద బెస్ట్ అంటూ విషెస్ తెలియజేశాడు.
-
Sweet. Thank you so much Rashmika & Nithiin. Best wishes for #Bheeshma! Love you guys :) https://t.co/twzubWSuWQ
— Hrithik Roshan (@iHrithik) December 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sweet. Thank you so much Rashmika & Nithiin. Best wishes for #Bheeshma! Love you guys :) https://t.co/twzubWSuWQ
— Hrithik Roshan (@iHrithik) December 28, 2019Sweet. Thank you so much Rashmika & Nithiin. Best wishes for #Bheeshma! Love you guys :) https://t.co/twzubWSuWQ
— Hrithik Roshan (@iHrithik) December 28, 2019
స్పందించిన రష్మిక.. 'థాంక్యూ సో మచ్ సర్.. ఏదో ఓ రోజు మిమ్మల్మి కలిసినపుడు.. మీతోపాటు ఈ పాటకు డ్యాన్స్ చేస్తానని ట్వీట్ చేసింది.
-
Thankyou so much for the wishes sir means a lot ♥😁
— Rashmika Mandanna (@iamRashmika) December 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
And I hope we get to meet you someday and do the sequence with you sir. That’ll be so damn cool!💃🏻✨ https://t.co/qEgp9yr8gp
">Thankyou so much for the wishes sir means a lot ♥😁
— Rashmika Mandanna (@iamRashmika) December 28, 2019
And I hope we get to meet you someday and do the sequence with you sir. That’ll be so damn cool!💃🏻✨ https://t.co/qEgp9yr8gpThankyou so much for the wishes sir means a lot ♥😁
— Rashmika Mandanna (@iamRashmika) December 28, 2019
And I hope we get to meet you someday and do the sequence with you sir. That’ll be so damn cool!💃🏻✨ https://t.co/qEgp9yr8gp
ఇది చదవండి: రివ్యూ 2019: అవకాశాలు అందుకుని.. ఆకట్టుకుని.. అలరించిన భామలు