ETV Bharat / sitara

'నా ప్రయత్నం.. ఉత్తమ నటుణ్ని చూపేందుకే ' - సూపర్ 30

ఇటీవలే 'సూపర్ 30'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో హృతిక్ రోషన్. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆయనకు ట్విట్టర్​లో కృతజ్ఞతలు తెలిపాడీ కథానాయకుడు. త్వరలో 'క్రిష్', 'వార్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అభిమానులతో మాట్లాడుతున్న హృతిక్
author img

By

Published : Jul 21, 2019, 12:39 PM IST

గత కొద్ది కాలంగా సరైన విజయాల్లేక సతమతమవుతున్న హీరో హృతిక్ రోషన్​.. ఇటీవలే 'సూపర్ 30'తో హిట్ అందుకున్నాడు. హృతిక్​ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబయి జుహులోని ఓ వ్యాయామశాల ప్రారంభోత్సవానికి శనివారం హాజరైన ఈ బాలీవుడ్ కథానాయకుడు... వ్యాయామం, తన ఆహార అలవాట్ల గురించి వివరించాడు.

Hrithik Roshan
ఉపరాష్ట్రపతితో హృతిక్
Hrithik Roshan
జిమ్ ప్రారంభోత్సవంలో హృతిక్

" జీవితానికి వ్యాయామం ఎంతో అవసరం. మంచి ఆహారపు అలవాట్లు, ఎక్స్​ర్​సైజ్​తో గాయాలు కాకుండా చూసుకోవచ్చు. నేను సమోసాలు, పిజ్జా, ఐస్​క్రీం తింటాను కానీ వ్యాయామం చేస్తాను. ఇష్టమైనవి లాగిస్తూనే జిమ్​కు వెళ్తే శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. 'సూపర్ 30' సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు. నేను ఎప్పుడూ ప్రేక్షకులకు నాలో ఉత్తమ నటుడిని చూపించటానికి ప్రయత్నిస్తాను." -హృతిక్ రోషన్, హీరో

ఇది సంగతి: హృతిక్ 'వార్'కు హాలీవుడ్​ యాక్షన్ కొరియోగ్రాఫర్స్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 20 July 2019
1. UK Foreign Secretary Jeremy Hunt walks towards camera
2. SOUNDBITE (English) Jeremy Hunt, UK Foreign Secretary:
"I had a fairly long conversation with the Iranian Foreign Minister Javad Zarif this afternoon and it's clear that from talking to him, and also statements made by Iran, that they see this as a tit-for-tat situation following Grace 1 being detained in Gibraltar. Nothing could be further from the truth."
STORYLINE:
UK Foreign Secretary Jeremy Hunt has demanded the immediate release of a British-flagged oil tanker and its crew after they were seized by Iranian special forces in the Strait of Hormuz.
Senior officials in Iran said the seizure of the British oil tanker on Friday was in response to Britain's role in impounding an Iranian supertanker, Grace 1, off Gibraltar more than a fortnight ago.
But Hunt said Saturday that Iran's move showed worrying signs it may be choosing a dangerous and destabilizing path.
He said the impounding of Grace 1 was legal because the vessel was suspected of breaching European Union sanctions on oil shipments to Syria.
"They see this as a tit-for-tat situation (but) nothing could be further from the truth," Hunt added.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.