ETV Bharat / sitara

ఎట్టకేలకు 'సూపర్​ 30' విడుదల తేదీ ఖరారు

హృతిక్​ రోషన్​ కథానాయుకుడిగా నటిస్తున్న 'సూపర్ 30' జూలై 12న ప్రేక్షుకల ముందుకు రానుంది. కొత్త పోస్టర్​ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఎట్టకేలకు 'సూపర్​ 30' విడుదల తేదీ ఖరారు
author img

By

Published : Jun 2, 2019, 8:14 PM IST

హృతిక్ రోషన్​ సినిమా 'సూపర్ 30' ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. సినిమాను జూలై 12న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. కొత్త పోస్టర్​ను అభిమానులతో పంచుకుంది.

super 30 movie new poster
సూపర్ 30 సినిమా కొత్త పోస్టర్

ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కూమార్​ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఓ బయోపిక్​లో నటించడం హృతిక్​కు ఇదే మొదటిసారి. ఇప్పటికే వచ్చిన పోస్టర్​లు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.

నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఇది చదవండి: కంగన 'మెంటల్' దెబ్బకు హృతిక్ వెనకడుగు

New Delhi, May 30 (ANI): Shiv Sena leader Sanjay Raut confirmed that party spokesperson Arvind Sawant will be appointed in Prime Minister Narendra Modi's ministry. Speaking to ANI, he said, "From Shiv Sena one leader will take oath as a minister. Uddhav ji has given Arvind Sawant's name, he will take oath as a minister." He further said, "It is decided that there will be one minister from each ally of BJP."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.