ETV Bharat / sitara

కామెరూన్.. అద్భుత లోకాల సృష్టికర్త - james cameroon

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్​.. ఈ పేరు తెలియని సినీ అభిమానులుండరు. 'టైటానిక్', 'అవతార్' లాంటి అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ డైరెక్టర్ పుట్టినరోజు నేడు.

కామెరూన్
author img

By

Published : Aug 16, 2019, 6:35 AM IST

Updated : Sep 27, 2019, 3:46 AM IST

చదువు మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు రకరకాల ఉద్యోగాలు చేశాడు. సినిమాలు చూస్తూ ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. వీలున్నప్పుడల్లా గ్రంథాలయానికి వెళ్లి స్పెషల్‌ ఎఫెక్ట్స్, ఫిల్మ్‌ టెక్నాలజీలకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. 23 ఏళ్ల వయసులో ట్రక్‌ డ్రైవర్‌ ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘స్టార్‌వార్స్‌’ సినిమా చూశాక ఇక ఆగలేకపోయాడు. ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా, ఆర్ట్‌ డైరెక్టర్‌గా, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూనే సినిమాలపై పట్టు సంపాదించాడు. కట్‌ చేస్తే... ఆ యువకుడు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మేటి దర్శకుడిగా పేరు పొందిన జేమ్స్‌ కామెరూన్‌. ‘ద టెర్మినేటర్‌’, ‘ఎలియన్స్‌’, ‘ద ఎబిస్‌’, ‘ట్రూలైస్‌’, ‘టైటానిక్‌’ ‘అవతార్‌’ చిత్రాల ద్వారా అద్భుత లోకాలలో ప్రేక్షకులను విహరింపజేసిన సృజనశీలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1954 ఆగస్టు 16న పుట్టిన కామెరూన్‌ తీసిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 6 బిలియన్‌ డాలర్లు వసూలు చేశాయి. సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశమైన ‘ఛాలెంజర్‌ డీప్‌’లోకి వెళ్లి వచ్చిన విజ్ఞానాభిలాషి. సముద్రలోతుల్లో అతడు తీసిన ఎన్నో డాక్యుమెంటరీలు పరిశోధకులకు ఉపయోగపడుతున్నాయి.

ఇవీ చూడండి.. శత్రువుల గెటప్​లో అల్లు అర్జున్​ కొడుకు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Islamabad – 15 August 2019
1. Various of protesters with Kashmiri and Pakistani flags marching on road
2. Protesters shouting in Urdu (UPSOUND) "Kashmir will become Pakistan"
3. Mid of rally
4.SOUNDBITE: (ENGLISH) Khola Khan, protester and Kashmiri citizen:
"We are here to celebrate Indian's Independence Day as Black Day, because we don't believe in this sort of independence. If Modi (Indian Prime Minister Narendra Modi) has abrogated our right of (Article) 370 and (Article) 35A, if he has occupied the large area of Azad Kashmir, he has occupied Jammu, Kashmiri people. He did a lot of atrocities on Kashmiri people. He doesn't have the right to celebrate this day."
5. Various of women protesting and chanting slogans
6. Various of rally
STORYLINE:
Holding black flags and chanting slogans against India, about 3,000 Pakistanis have rallied about a mile (2 kilometres) from the Indian embassy in Islamabad, urging the world community to take notice of human rights abuses in the disputed Muslim-majority Himalayan region.
Thursday's rally was organized by Pakistan's ruling Tehreek-e-Insaf party and was also attended by Kashmiri people living in Pakistan.
Later, a delegation from the demonstrators went to the Indian embassy to convey a protest over changes made by the Indian government to Kashmir's special status and demanded the lifting of a curfew and other curbs on people living in Indian-administered Kashmir.
The rally was held on India's Independence Day, which was observed in Pakistan as Black Day to express solidarity with the people of Kashmir.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 3:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.