ETV Bharat / sitara

అమృత కోసం సోలో లైఫ్​కు విరాట్ ఫుల్​స్టాప్​​ - Solo Brathuky So betteruu

సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలోని రెండో పాట విడుదలైంది. 'హే ఇది నేనేనా' అంటూ సాగే లిరిక్స్ శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి.

Hey Idi Nenena Lyrical release from Solo Brathuke So Better
అమృత కోసం సోలో లైఫ్​కు ఫుల్​స్టాప్​ పెట్టిన విరాట్​!
author img

By

Published : Aug 26, 2020, 12:57 PM IST

'సోలో బ్రతుకే సో బెటర్‌' అంటున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. ఇందులోని తొలి పాట ఇప్పటికే ఆదరణ దక్కించుకోగా, 'హే ఇది నేనేనా' అంటూ సాగే రెండో పాటను బుధవారం విడుదల చేశారు. సిద్ ​శ్రీరామ్ పాడిన గీతానికి తమన్​ స్వరాలను సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో నభా నటేష్‌ కథానాయిక. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా త్వరలో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.