ETV Bharat / sitara

Anjali: తన పెళ్లి గురించి హీరోయిన్ అంజలి.. - heroine Anjali news

తమిళ హీరో జై తో గత కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న హీరోయిన్​ అంజలికి, పలు సందర్భాల్లో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా అలానే తన పెళ్లి ఎప్పుడు అని అడగ్గా, దానిపై స్పందించిందీ భామ.

heroine Anjali on her Wedding
హీరోయిన్ అంజలి
author img

By

Published : Jun 5, 2021, 10:33 PM IST

ఇటీవల 'వకీల్​సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ అంజలి. తెలుగులోనే కాకుండా, తమిళ, కన్నడలోనూ తలో చిత్రంలో నటిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. లాక్​డౌన్​లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు మీది ఎప్పుడు అని అడగ్గా, ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర సమాధానమిచ్చింది.

ప్రస్తుతం పూర్తి ఫోకస్ కెరీర్​ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంజలి తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈమె నటించిన తెలుగు సినిమా 'ఆనందభైరవి' విడుదల కావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.