టాలీవుడ్‌లోని మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్.. త్వరలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కొన్నిరోజుల్లో ప్రకటన రానుందట.
ఇటీవల కాలంలో నితిన్, నిఖిల్, రానా తదితరులు బ్యాచ్‌లర్ లైఫ్‌కు ముగింపు పలికి, కొత్త జీవితం ప్రారంభించారు. శర్వానంద్ కూడా త్వరలో ఇదే బాటలో నడవనున్నాడని సమాచారం.