ETV Bharat / sitara

మెహందీ వేడుకలో మెరిసిన నితిన్, షాలిని - hero nithin marriage news updates

టాలీవుడ్​ యువ హీరో నితిన్​, షాలినిల వివాహ వేడుక తాజ్​ ఫలక్​నామా హోటల్​లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​​, త్రివిక్రమ్ హాజరయ్యారు.

hero nithin marriage at taj falaknama hotel palas
నితిన్​, షాలిని
author img

By

Published : Jul 24, 2020, 9:03 PM IST

టాలీవుడ్‌ హీరో నితిన్‌, షాలినిల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌ ఇందుకు వేదికైంది. ఈ క్రమంలోనే నవ వరుడు నితిన్‌కు ఓ అద్భుతమైన బహుమతి లభించింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ స్వయంగా వివాహ వేడుకలో పాల్గొని నితిన్‌ని ఆశీర్వదించాడు. ఆయనతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ కూడా వచ్చారు. దీంతో పవన్​ వీరాభిమానైన నితిన్​ సంతోషానికి అవుధులు లేకుండా పోయాయి.

hero nithin marriage at taj falaknama hotel palas
నితిన్​ వివాహ వేడుకలో పవన్​, త్రివిక్రమ్​

మెహందీ వేడుకలు

కరోనా కారణంగా విధించిన ప్రభుత్వ నియమ నిబంధనలనకు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 8.30 నిమిషాలకు నితిన్​.. షాలిని మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

షాలిని, నితిన్, నీరజా కోన

నిశ్చితార్థ వేడుకలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.