ETV Bharat / sitara

ఎన్​కౌంటర్​ శంకర్​తో 'ఇస్మార్ట్​ శంకర్'

టాలీవుడ్ హీరోలు మహేశ్​బాబు, రామ్​ పోతినేని కలిసున్న ఓ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. దీనిపై వినూత్నంగా స్పందిస్తున్నారు అభిమానులు.

ఎన్​కౌంటర్​ శంకర్​తో 'ఇస్మార్ట్​ శంకర్'
author img

By

Published : Aug 4, 2019, 5:19 PM IST

ఇటీవలే 'ఇస్మార్ట్​ శంకర్'​తో హిట్ అందుకున్నాడు హీరో రామ్. ఫుల్​ జోష్​తో చిత్రబృందంతో కలిసి వేడుకలు చేసుకుంటున్నాడు. సూపర్​స్టార్​ మహేశ్​బాబు కథానాయకుడిగా నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సెట్​లో సందడి చేశాడీ యువ హీరో. వీరిద్దరూ​ కలిసున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. "ఉస్తాద్​ ఇస్మార్ట్​ శంకర్​తో ఎన్​కౌంటర్​ శంకర్ ముచ్చట్లు" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

HERO MAHESH BABU WITH RAM POTHINENI
హీరో మహేశ్​బాబుతో ముచ్చటిస్తున్న రామ్​

పూర్తి మాస్​ మసాలా సినిమాగా తెరకెక్కిన 'ఇస్మార్ట్​ శంకర్​'.. ప్రస్తుతం వందకోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.​

'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్​ అజయ్ కృష్ణ పాత్ర పోషిస్తున్నాడు ప్రిన్స్. ప్రస్తుతం ఓ ట్రైన్​ సెట్​లోని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'స్నేహం​ అంటే బంధం కాదు.. భావోద్వేగం'.. స్నేహం విలువ తెలిపే తెలుగు చిత్రాలపై ప్రత్యేక కథనం

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
IRINN - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
Tehran - 4 August 2019
1. Wide of IRINN newsreader
2. SOUNDBITE (Farsi) Mehdi Khosravi, IRINN newsreader:
"Some news sources are reporting that a tanker has been seized in the Persian Gulf, carrying smuggled fuel by the naval forces of the Revolutionary Guard. We will certainly inform you about this later, with any additional information."
3. Wide of IRINN newsreader
STORYLINE:
Iranian media said Sunday the Revolutionary Guard has seized an oil tanker carrying 700,000 liters of "smuggled fuel" in the Persian Gulf.
The semi-official Fars news agency said seven crew members were detained when the ship was seized late Wednesday. It did not provide further details on the vessel or the nationality of the crew.
This would mark the third commercial vessel seized by Iranian forces in recent weeks, and the second accused of smuggling fuel.
Tensions have soared in the Gulf in recent months as the U.S. has boosted its military presence and oil tankers have been seized by Iranian forces or targeted by unknown saboteurs.
The tensions are rooted in the U.S. decision last year to withdraw from the 2015 nuclear accord and impose sweeping sanctions on Iran.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.