ETV Bharat / sitara

కార్తీ 'తమ్ముడు' కాదు.. దొంగ!

కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'తంబి' చిత్రానికి తెలుగులో 'దొంగ' అని పేరు పెట్టారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను చిత్రబృందం విడుదల చేసింది.

హీరో కార్తి తమ్ముడు కాదు.. దొంగ!
author img

By

Published : Nov 16, 2019, 5:20 AM IST

కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తంబి'’. ఈ సినిమాకు తెలుగులో ‘తమ్ముడు’ అనే పేరు పెడతారని చాలా వార్తలు వచ్చాయి. చివరికి '‘దొంగ'’ అనే పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు దర్శకనిర్మాతలు. తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం.

hero karthi donga movie new firstlook released
హీరో కార్తీ తమ్ముడు కాదు.. దొంగ!

ఈ సినిమాలో అక్క, తమ్ముడి సెంటిమెంట్‌ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దృశ్యం సినిమాను తెరకెక్కించిన జోసెఫ్​ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దొంగ’ను డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టీజర్‌ను కూడా రేపే విడుదల చేస్తారని తెలిపారు. ప్రస్తుతం కార్తీ ‘ఖైదీ’ బాక్సాఫీస్‌ దగ్గర రూ.100 కోట్ల వసూలు సాధించింది. ‘ఖైదీ’ థియేటర్లలో ఉండగానే ‘దొంగ’ని కూడా విడుదల చేస్తారేమో మరి చూడాలి.

ఇది కూడా చదవండి: 'బావ'తో పండగే అంటోన్న రాశీఖన్నా..!

కార్తీ, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తంబి'’. ఈ సినిమాకు తెలుగులో ‘తమ్ముడు’ అనే పేరు పెడతారని చాలా వార్తలు వచ్చాయి. చివరికి '‘దొంగ'’ అనే పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు దర్శకనిర్మాతలు. తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం.

hero karthi donga movie new firstlook released
హీరో కార్తీ తమ్ముడు కాదు.. దొంగ!

ఈ సినిమాలో అక్క, తమ్ముడి సెంటిమెంట్‌ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దృశ్యం సినిమాను తెరకెక్కించిన జోసెఫ్​ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దొంగ’ను డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టీజర్‌ను కూడా రేపే విడుదల చేస్తారని తెలిపారు. ప్రస్తుతం కార్తీ ‘ఖైదీ’ బాక్సాఫీస్‌ దగ్గర రూ.100 కోట్ల వసూలు సాధించింది. ‘ఖైదీ’ థియేటర్లలో ఉండగానే ‘దొంగ’ని కూడా విడుదల చేస్తారేమో మరి చూడాలి.

ఇది కూడా చదవండి: 'బావ'తో పండగే అంటోన్న రాశీఖన్నా..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Shenzhen, Guangdong Province, China -14 November 2019
1. Shenzhen Bay Port terminal sign
2. Wide of Shenzhen Bay Port terminal
3. Various of a group of students from Hong Kong University of Science and Technology standing outside of arrival hall
4. Various of students leaving
STORYLINE:
A group of around a dozen mainland students from the Hong Kong University of Science and Technology arrived at Shenzhen Bay Port late on Thursday afternoon in what they called an "escape" from the campus.
As chaos engulfed many of Hong Kong's university's with students and protesters battling police, hundreds of students, including many mainland Chinese and Western students left the campuses and the territory.
They included dozens of Scandinavian students, but mainland Chinese students feared physical violence from fellow students from Hong Kong and protesters who had taken control of campuses and turned them into what police described as armed camps.
Students and other protesters have taken over major campuses in Hong Kong this week, building barricades and stockpiling petrol bombs and other weapons.
They said they were scared for their safety after a mainland Chinese student was beaten up by black-clad anti-government demonstrators during a school-wide forum.
One postgraduate student said he had seen demonstrators post threats online against mainland students and was worried he would be targeted.
The students declined to be named or filmed because they feared being doxed, where people post identifying and private information about people on the internet.
Some demonstrators have posted online the private information of police officers' family members and others they perceive to be opposed to their movement.
The students said they will no longer speak in Mandarin Chinese on campus to avoid being identified as mainlanders.
With only two and a half weeks left in the semester, the school has arranged temporary lodging for them in Shenzhen while they complete their courses online.
Mainland students have said in online posts that they are being targeted by protesters who have broken into their dormitories, spray-painted insults on walls and banged on their doors, the Beijing Evening News reported.
Many are taking advantage of a programme which offers a week of free accommodation in one of a dozen hotels and hostels in the neighbouring mainland city of Shenzhen, Chinese media reported.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.