ETV Bharat / sitara

కమల్​హాసన్​కు కరోనా.. ఐసోలేషన్​లో చికిత్స - kamal haasan update

దిగ్గజ నటుడు కమల్​హాసన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది(kamalhassan tested positive). ప్రస్తుతం ఆయన ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

kamalhassan
కమల్​హాసన్​
author img

By

Published : Nov 22, 2021, 3:34 PM IST

Updated : Nov 22, 2021, 4:01 PM IST

దిగ్గజ నటుడు కమల్​హాసన్​కు కరోనా సోకింది(kamalhassan corona). ఈ విషయాన్ని ఆయన ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైనట్టు.. పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్​గా తేలినట్టు వెల్లడించారు కమల్​.

త్వరలోనే కమల్​.. 'విక్రమ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు(kamalhassan vikram movie). లోకేశ్​ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్​సేతుపతి, ఫాహద్​ ఫాజిల్​ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'ఇండియన్​ 2'లోనూ కమల్​ నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్​ ప్రారంభించుకున్న ఈ సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఇదీ చూడండి: కమల్​ నిర్మాతగా విజయ్​-విక్రమ్​ మల్టీస్టారర్​ సినిమా!

Last Updated : Nov 22, 2021, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.