ETV Bharat / sitara

అప్పుడే అయిపోయిందా అనిపించింది: కల్యాణ్​రామ్ - kalyan ram-mehreen

'ఎంత మంచివాడవురా..!' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రవిశేషాలను పంచుకున్నాడు హీరో కల్యాణ్​రామ్. నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రనే ఇందులో చేశానని అన్నాడు. తమ్ముడు ఎన్టీఆర్​తో సినిమా ఎప్పుడు చేస్తాననే విషయంపైనా స్పందించాడు.

అప్పుడే అయిపోయిందా అనిపించింది: కల్యాణ్​రామ్
హీరో కల్యాణ్​రామ్
author img

By

Published : Jan 13, 2020, 5:34 PM IST

Updated : Jan 14, 2020, 11:37 AM IST

'ఎంత మంచివాడవురా..!' చిత్రంతో తొలిసారి సంక్రాంతి బరిలోకి నిలిచాడు హీరో నందమూరి కల్యాణ్‌ రామ్. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించాడు. మెహరీన్‌ హీరోయిన్​. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారి పూర్తిస్థాయి కుటుంబకథలో నటించడం పట్ల కల్యాణ్‌రామ్‌ సంతోషంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరదాగా విలేకర్లతో ముచ్చటించాడు. ఆ విశేషాలివే

hero kalyan ram
హీరో కల్యాణ్​రామ్

కథ అలా

'118' సినిమా తర్వాత నేను చాలా కథలు విన్నా. ఏదైనా కొత్తగా, వినూత్నంగా చేయాలనుకున్నాను. ఒకరోజు కృష్ణప్రసాద్‌ వచ్చి నాకు ఓ గుజరాతీ ఫిల్మ్‌ చూపించాడు. నాకు అందులోని మెయిన్‌ పాయింట్‌ నచ్చింది కానీ, మిగిలిన సన్నివేశాలు అంత నచ్చలేదు. దానిని ఆధారంగా చేసుకుని సతీశ్‌ ఒక కథ రాశారు ఒకసారి విను అని కృష్ణప్రసాద్‌ చెప్పారు. అలా సతీశ్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. ఆ తర్వాత అందులో చాలా మార్పులు చేశాడీ డైరెక్టర్. ఆగస్టులో షూటింగ్‌కు వెళ్లాం.

సాంగ్‌ నుంచి టైటిల్‌

సతీశ్‌ వేగేశ్న సినిమా టైటిళ్లలో తెలుగుదనం ఉంటుంది. 'శతమానంభవతి', 'శ్రీనివాసకల్యాణం' టైటిళ్లు నాకు బాగా నచ్చాయి. ఈ కథ చెప్పినప్పుడు సతీశ్‌ మొదట 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనే టైటిల్‌ పెట్టారు. కానీ నేను మాత్రం తెలుగు టైటిల్‌ కావాలని అడిగాను. అలా చివరికి ఆయన 'ఎంత మంచివాడవురా..!' టైటిల్‌ పెట్టారు. 'నమ్మినబంటు' సినిమాలోని ఓ పాట నుంచి ఈ పేరొచ్చింది. దానినే మేం మా సినిమా ఫస్ట్‌ గ్లిమ్స్‌లో చూపించాం.

hero kalyan ram
'ఎంత మంచివాడవురా..!' సినిమాలో కల్యాణ్​రామ్

నిజ జీవితంలో ఎలా ఉంటానో అదే

నేను వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటాను. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర అలాగే ఉంటుంది. చాలా సింపుల్‌, సరదాగా ఉంటుంది. షూటింగ్‌కు వెళ్లే ముందు డైరెక్టర్‌ ఒకటే చెప్పారు. 'సర్‌ మీరు ఈ సినిమా మొత్తం సంతోషంగా, నవ్వుతూ ఉండండి' చాలు అని. ఎమోషనల్‌, కమర్షియల్‌ హంగులు ఉన్న సినిమా ఇది.

అప్పుడే అయిపోయిందా

ఆగస్టులో స్టార్ట్‌ అయిన మా సినిమా షూటింగ్‌ 70 రోజుల్లోనే అయిపోయింది. ప్రతిరోజూ చాలా సరదాగా గడిచేది. మేము షూట్‌ చేసిన ప్రదేశాల్లో మొబైల్‌ ఫోన్లకు సిగ్నల్స్‌ ఉండేవి కాదు. అందువల్ల సెట్‌లో అందరం ఫోన్లు పక్కనపెట్టేసి చక్కగా మాట్లాడుకునేవాళ్లం. మళ్లీ హోటల్‌కు వెళ్లాక ఫోన్లు చూసుకునేవాళ్లం. ఈ సినిమా షూటింగ్‌ చివరి రోజు అప్పుడే అయిపోయిందా అనిపించింది. డైరెక్టర్‌ను ఇంకా కొన్ని సన్నివేశాలు పెట్టమని కోరాను. (నవ్వుతూ)

కొన్ని సన్నివేశాలు హత్తుకున్నాయి

చిన్నప్పుడు ఫెస్టివల్స్‌ సమయంలో మా ఇంటికి పెద్దమ్మ, మామయ్య వాళ్లు వచ్చి వెళ్తుండేవారు. వారు వెళ్లిపోతున్నప్పుడు బాగా ఏడుపు వచ్చేసేది. నాకు అందరితో కలిసి ఉండడం అంటే ఇష్టం. ఇప్పటికీ మా ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఉంటాం. ప్రతిరోజూ నిద్ర లేవగానే వాళ్లతో కాసేపు కూర్చొని మాట్లాడతాను. ఖాళీ సమయాన్ని వాళ్లతో గడపడానికి ఇష్టపడుతుంటాను. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా రియల్‌ లైఫ్‌కు దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు నన్ను ఎంతగానో హత్తుకున్నాయి.

తారక్‌కు కథ

నా భార్య 'శతమానం భవతి' సినిమా చూసి.. 'మీరు ఇలాంటి కుటుంబకథా చిత్రం ఎందుకు చేయరు' అని ఒకరోజు నన్ను అడిగింది. డైరెక్టర్‌కు నా మీద నమ్మకం ఉండి అలాంటి కథతో వస్తే తప్పకుండా చేస్తా. నాకు అలాంటి సినిమా చేయాలని ఉందని చెప్పా. ఈ కథ గురించి తారక్‌కు చెప్పినప్పుడు తను చాలా ఆనందంగా ఫీలయ్యాడు. తారక్‌ నేను ఓసినిమా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. కాకపోతే కొంచెం టైమ్ పడుతుంది.

'పటాస్‌' అప్పుడే రిలీజ్‌ చేద్దామనుకున్నాం కానీ

'పటాస్‌' సినిమాను మొదట మేము సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది సంక్రాంతికి మిస్‌ అయ్యింది. ఇదే నా మొదటి సంక్రాంతి సినిమా. మాది కుటుంబకథా చిత్రం కాబట్టి సంక్రాంతికి విడుదలైతే బాగుంటుందని మేం భావించాం. అందుకే ఇప్పుడు విడుదల చేస్తున్నాం.

సతీశ్‌తో వర్క్‌

పూరీ జగన్నాథ్‌, అనిల్‌ రావిపూడితో నేను ఎంత సౌకర్యంగా పనిచేశానో.. సతీశ్‌తోనూ అలాగే ఉంది. ఒకవేళ సెట్‌లో నేను టెన్షన్‌గా కనిపిస్తే.. తను నా దగ్గరికి వచ్చి కొంచెంసేపు సరదాగా కూర్చొని మాట్లాడేవాడు. జోక్స్‌ వేసి నన్ను రిలాక్స్‌ చేసేవాడు. అలాగే మెహరీన్‌ పాత్ర.. ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. తను బాగా నటించింది.

hero kalyan ram
'ఎంత మంచివాడవురా..!' సినిమాలో కల్యాణ్​రామ్-మెహరీన్

ఆ పాట వింటే

'ఏమో ఏమో' పాట వింటే ఈ సినిమా అంతా అర్థమవుతోంది. ఈ చిత్రానికి తగ్గట్టుగా అందులోని ప్రతి వాక్యం ఉంటుంది. 'నిన్నుకోరి' సినిమాకు గోపీసుందర్‌ అందించిన సంగీతం నాకెంతో నచ్చింది. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. దీనితో ఆ కోరిక తీరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
FARS NEWS AGENCY - AP CLIENTS ONLY / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 12 January 2020
++NIGHT SHOTS++
1. Protesters chanting UPSOUND (Farsi): "We are children of war, fight with us, we will fight you back" and "dictator Revolutionary Guard! You are our Daesh (Arabic acronym for Islamic State)"
2. Protesters taking down banner of General Qassem Soleimani who was killed in US airstrike in Iraq
STORYLINE:
Protesters ripped down posters of General Qassem Soleimani, Iran's top general and chanted anti-government slogans in Iran on Sunday night, videos posted by semi-official Fars news agency showed.
Iranian demonstrators defied a heavy police presence and chanted against the Iranian Revolutionary Guard.
"We are children of war, fight with us, we will fight you back," protesters repeated.
They gathered around Azadi, or Freedom, Square after an earlier call for people to demonstrate there.
The Iranian demonstrators are protesting their country's days of denials that it shot down a Ukrainian passenger plane carrying 176 people.
The plane crash early Wednesday killed everyone on board, mostly Iranians and Iranian-Canadians.
After initially pointing to a technical failure and insisting the armed forces were not to blame, authorities on Saturday admitted accidentally shooting it down in the face of mounting evidence and accusations by Western leaders.
Iranians have expressed anger over the downing of the plane and the misleading explanations from senior officials in the wake of the tragedy.
They are also mourning the dead, which included many young people who were studying abroad.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 14, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.