ETV Bharat / sitara

'కొబ్బరిమట్ట' కోసం సెల్ టవర్ ఎక్కేశాడు ! - suicide attempt

తన అభిమాన కథానాయకుడి చిత్రం కొబ్బరి మట్టను స్థానికంగా విడుదల చేయాలంటూ ఓ వీరాభిమాని సెల్ టవర్ ఎక్కిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది.

'కొబ్బరిమట్ట' కోసం సెల్ టవర్ ఎక్కేశాడు !
author img

By

Published : Aug 12, 2019, 6:17 AM IST

Updated : Aug 12, 2019, 6:38 AM IST

కొబ్బరిమట్ట సినిమా విడుదల కోసం ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ అభిమాని ఆందోళనకు దిగాడు. సంపూర్ణేష్‌ బాబు అభిమాని రెడ్డప్ప సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. కొబ్బరి మట్ట చిత్రాన్ని మదనపల్లిలో విడుదల చేయాలని డిమాండ్‌ చేశాడు. అతడి బంధువును సెల్‌టవర్‌ పైకి పంపి పోలీసులు చర్చలు జరిపారు. కిందిగి దిగేలా సంపూ అభిమానిని ఒప్పించారు. అనంతరం అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఉరుకులు పెట్టించిన అభిమానం...

స్థానిక బాబు కాలనీలో మెకానిక్‌గా రెడ్డప్ప పనిచేస్తున్నాడు. హీరోపై అభిమానం స్థానికులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సుమారు 2 గంటల పాటు ఆ ప్రాంతంలో ఉత్కంఠ రేపింది.

'కొబ్బరిమట్ట' కోసం సెల్ టవర్ ఎక్కేశాడు !

ఇవీ చూడండి-"త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు"

Intro:AP_GNT_28a_26_NAKKA_VISIT_STRONG_ROOM_AVB_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:viss

Conclusion:only
Last Updated : Aug 12, 2019, 6:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.