ETV Bharat / sitara

ఐమ్యాక్స్​ ప్రసాద్​ను ఓదార్చిన హీరో చిరంజీవి

author img

By

Published : Oct 18, 2019, 2:22 PM IST

ప్రముఖ నిర్మాత రమేశ్​ ప్రసాద్ భార్య విజయలక్ష్మికి నివాళులర్పించారు హీరో చిరంజీవి. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ఐమ్యాక్స్​ ప్రసాద్​ను ఓదార్చిన హీరో చిరంజీవి

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్‌ (ఐమ్యాక్స్‌, ప్రసాద్‌ లాబ్స్‌) ఛైర్మన్‌ అక్కినేని రమేశ్‌ ప్రసాద్‌ సతీమణి విజయలక్ష్మి గురువారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి.. ప్రసాద్‌ నివాసానికి శుక్రవారం వెళ్లి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

hero chiranjeevi condolence to imax prasad wife's death
విజయలక్ష్మికి నివాళులర్పిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

మద్రాస్‌లో జన్మించిన విజయలక్ష్మి(77).. 1963లో రమేశ్‌ ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నిద్రలోనే గుండెపోటు రావడం వల్ల ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

SNTV Digital Daily Planning, 0700 GMT
Friday 18th October 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
RUGBY WORLD CUP:
- Japan team announcement ahead of quarter-final v South Africa. Already moved.
- Ireland captain's run. Tokyo Stadium. Expect at 0830.
- Ireland press conference ahead of quarter-final v New Zealand. Expect at 1030.
- Wales kicking practise ahead of quarter-final v France. Already moved.
- New Zealand press conference ahead of quarter-final v Ireland. Time tbc.
- England captain's run. Already moved.
-  England press conference ahead of quarter-final v Australia. Already moved.
- Australia captain's run. Expect at 0830.
- Australia press conference ahead of quarter-final v England. Expect at 1030.
- France's captain's run ahead of quarter-final v Wales. Expect at 1130.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures - including:
Chelsea. Expect at 1430.
Everton. Expect at 1430.
Liverpool. Expect at 1330.
Manchester City. Expect at 1430.
Manchester United. Expect at 1100.
SOCCER: Real Madrid train ahead of their La Liga match against Mallorca. Expect at 1100.
SOCCER: Real Madrid look ahead to their La Liga match against Mallorca. Expect at 1300.
SOCCER: Atletico Madrid look ahead to Valencia in La Liga. Expect at 2030.
SOCCER: Juventus press conference ahead of their match against Bologna in Serie A. Expect at 1400.
SOCCER: Press conference following European Leagues General Assembly in London. Time tbc.
SOCCER: Consadole Sapporo vs Cerezo Osaka in the J-League. Expect at 1300.
SOCCER: Shenzhen vs Guangzhou Evergrande in the Chinese Super League. Expect at 1430.
TENNIS: Highlights from the WTA, Kremlin Cup in Moscow, Russia. Highlights throughout the day.
TENNIS: Highlights from the ATP World Tour 250, European Open in Antwerp, Belgium. Highlights throughout the day.
GOLF: Second round action from the European Tour, Open de France in Paris, France. Expect at 1730.
GOLF: LPGA Shanghai second round. Expect at 0930.
MOTOGP: Practice ahead of the Grand Prix of Japan in Motegi. Expect at 0900.
MMA: Media day with Darren Till ahead of his middleweight bout at UFC 244 with Kelvin Gastelum. Time tbc.
CYCLING: Tour of Guangxi second stage. Expect at 0830.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.