మేనమామ కోసం వర్ధమాన కథానాయకుడి ప్రచారం - trs
మేనమామ కోసం ఓ వర్ధమాన కథానాయకుడు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరా హీరో..? ఎవరా మేనమామ..? చూద్దాం పదండి.
బజ్జీలు వేస్తున్న వేణు
Intro:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో వర్ధమాన కథానాయకుడు వేణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తన మేనమామ అయిన తెరాస ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం వేణు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పట్టణంలోని ప్రధాన వీధిలో ఉన్న ప్రతి దుకాణానికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి నామా నాగేశ్వరరావును గెలిపించాలని అభ్యర్థించారు ఈ క్రమంలో బజ్జీలు బజ్జీలు వేసి గిరిజన చిన్నారులను ఎత్తుకొని కార్యకర్తలను అలరించారు వేణు వెంట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పార్టీ అధ్యక్షుడు బండి పుల్లారావు తెరాస సీనియర్ నాయకులు మైపాల్ వీరభద్రం జూపల్లి రమేష్ బీరం వెంకటేశ్వర్లు ఉన్నారు
Body:సినీ కథానాయకుడు వేణు ఎన్నికల ప్రచారం
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
Body:సినీ కథానాయకుడు వేణు ఎన్నికల ప్రచారం
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట