ETV Bharat / sitara

త్వరలోనే పెళ్లి పీటలపైకి 'రాక్షసుడు' శీను

టాలీవుడ్ హీరో సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి కుమారుడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి బెల్లంకొండ సురేష్ వెల్లడించాడు.

author img

By

Published : Aug 13, 2019, 7:14 PM IST

Updated : Sep 26, 2019, 9:46 PM IST

బెల్లంకొండ
రాక్షసుడు టీం ప్రత్యేక సమావేశం

'రాక్షసుడు' ఘన విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్​. త్వరలోనే ఈ హీరో పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించాడు.

పరిశ్రమలో కాకుండా బయట నుంచి శ్రీనివాస్​కు తగిన అమ్మాయిని అన్వేషిస్తున్నట్లు తెలిపాడు బెల్లంకొండ సురేష్.

ఇటీవలే విడుదలైన 'రాక్షసుడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు హీరో సాయి శ్రీనివాస్. కథా బలం ఉన్న చిత్రాలు తప్పక విజయం సాధిస్తాయనడానికి ఈ సినిమానే నిదర్శనమని తెలిపాడు. అనంతరం తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్స్ అసోసియేషన్, ఫిల్మ్ న్యూస్ కాస్టర్ అసోసియేషన్​ల అభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశాడు.

ఇవీ చూడండి.. సెప్టెంబర్​లో కీర్తి సురేష్‌ కొత్త చిత్రం షురూ!

RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
SHOTLIST:
CCTV OFF-AIR – NO ACCESS MAINLAND CHINA
Beijing- 12 August 2019
++4:3++
1. Chinese Foreign Minister Wang Yi and Indian External Affairs Minister Subrahmanyam Jaishankar shaking hands
2. Various of the bilateral meeting between Wang and Jaishankar
STORYLINE:
Chinese Foreign Minister Wang Yi held talks with visiting Indian Minister of External Affairs Subrahmanyam Jaishankar in Beijing on Monday, state broadcaster CCTV reported.
CCTV said Wang expressed China's concerns over the current situation in Kashmir and the escalation of India-Pakistan disputes.
They also reported that China was opposed to any unilateral action that might complicate the situation in the region and that India's Aug. 5 decision to strip Kashmir of its autonomy had challenged China's sovereign rights and interests.
Jaishankar explained that India's constitution amendment would not result in a new claim of sovereignty, would not change the cease-fire line between India and Pakistan and would not change the line of actual control along the China-India border, CCTV reported.
An unprecedented security lockdown is keeping people in Indian-administered Kashmir indoors for a ninth day.
Kashmir is divided between India and Pakistan but claimed in full by both.
Rebels have been fighting Indian rule for decades.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.