హీరో నందమూరి బాలకృష్ణ.. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాడు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. మాస్ బీట్‌కు స్టెప్పులేసి అలరించాడు. తమిళ హిట్ గీతం 'అలుమా డోలుమా' పాటకు తనదైన రీతిలో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
-
#Balayya For #AalumaDoluma Steps
— Nandamuri Devote 🌊 (@NandamuriDevote) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Just Balayya Babu Things 🤩😎#JaiBalayya #JaiNTR
.#NBK105 #Nbk106 #rulerondec20 #Ruler #rulerteaser #KomaramBheemNTR #RRRMovie @tarak9999 pic.twitter.com/R6V01uta7y
">#Balayya For #AalumaDoluma Steps
— Nandamuri Devote 🌊 (@NandamuriDevote) November 28, 2019
Just Balayya Babu Things 🤩😎#JaiBalayya #JaiNTR
.#NBK105 #Nbk106 #rulerondec20 #Ruler #rulerteaser #KomaramBheemNTR #RRRMovie @tarak9999 pic.twitter.com/R6V01uta7y#Balayya For #AalumaDoluma Steps
— Nandamuri Devote 🌊 (@NandamuriDevote) November 28, 2019
Just Balayya Babu Things 🤩😎#JaiBalayya #JaiNTR
.#NBK105 #Nbk106 #rulerondec20 #Ruler #rulerteaser #KomaramBheemNTR #RRRMovie @tarak9999 pic.twitter.com/R6V01uta7y
బాలకృష్ణ.. ప్రస్తుతం 'రూలర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇందులో ధర్మ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్లుగా వేదిక, సోనాల్ చౌహాన్ నటించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించాడు. వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'అలీకి బాలయ్య వార్నింగ్- ఈ ఫొటో వెయ్యకపోతే తల తీస్తా!'