ETV Bharat / sitara

అత్యంత ఖరీదైన కారు కొన్న అజయ్​దేవ​గణ్​ - rolls royce

భారత్​లో ఇద్దరు మాత్రమే ఉపయోగించే అత్యంత ఖరీదైన కారును కొన్నాడు బాలీవుడ్ నటుడు అజయ్​దేవగణ్​. రూ.6.95 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కలినన్ ఎస్​యూవీని కొనుగోలు చేశాడు.

అజయ్​దేవ్​గణ్​
author img

By

Published : Aug 30, 2019, 12:12 PM IST

Updated : Sep 28, 2019, 8:32 PM IST

​కార్లతో స్టంట్లు చేసి తన సినిమాల్లో ప్రేక్షకులను ఫిదా చేస్తుంటాడు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్. ఇప్పుడు అత్యంత ఖరీదైన కారు కొని అందరిని ఆశ్చర్యపరిచాడు. రోల్స్ రాయిస్ కలినన్ ఎస్​యూవీని కొనుగోలు చేశాడు. దీని ధర అక్షరాల రూ.6.95 కోట్లు.

car
అత్యంత ఖరీదైన కారు ఇదే..

భారత్​లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, టీ సిరీస్ ఎండీ భూషణ్​కుమార్ మాత్రమే ఈ లగ్జరీ కారును వాడుతున్నారు. ఈ జాబితాలోకి అజయ్​దేవగణ్ చేరాడు. ఇప్పటికే అజయ్​ గ్యారేజీలో బీఎండబ్ల్యూ, బెంజ్, టొయోటా లాంటి ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్' చిత్రంలో నటిస్తున్నాడీ బాలీవుడ్​ హీరో​. జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ ద్వారా ఆలియా భట్​ తెలుగుతెరకు పరిచయం కాబోతుంది. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'భారత మహిళలు ఎవరికీ తక్కువ కాదు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 18 June 2019
1. Various STILLs of activists Joshua Wong with Agnes Chow
STORYLINE:
A pro-democracy group in Hong Kong says well-known activist Joshua Wong has been arrested.
Demosisto posted on its social media accounts that Wong had been pushed into a private car around 7:30 a.m. (local time) Friday and was taken to police headquarters.
It later said another member, Agnes Chow, had been arrested as well.
Police did not immediately confirm either arrest.
Wong is secretary-general of the group and was one of the student leaders of major pro-democracy demonstrations in 2014.
He was released from prison in June after serving a two-month sentence related to that protest.
He has been speaking out regularly in support of the pro-democracy protests that have racked Hong Kong this summer.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.